Breaking News

కోత తక్కువ.. కరిగించే కొవ్వు ఎక్కువ

Published on Sun, 05/11/2025 - 13:56

సన్నగా నాజూకుగా ఉంటేనే అందం, ఆరోగ్యం బాగుంటాయి. కొవ్వు పెరిగి లావెక్కిపోతే, ఒంట్లో అదనంగా చేరిన కొవ్వును కరిగించడానికి చక్కని సౌందర్య చికిత్స ‘లేజర్‌ లిపోలిసిస్‌ ట్రీట్‌మెంట్‌’. ఈ చికిత్స శరీరంలోని అదనపు కొవ్వును తొలగించడానికి ఉపయోగపడుతుంది. కొవ్వు ఎక్కువగా ఉన్న చోట చిన్న కోతలు కోసి, వాటి నుంచి ఒక సన్నని ట్యూబ్‌ను చొప్పిస్తారు. 

ఈ ట్యూబ్‌ ద్వారా లేజర్‌ను పంపి, కొవ్వు కణాలను కరిగిస్తారు. ఇలా కరిగిపోయిన కొవ్వు శరీరం నుంచి సహజంగా బయటకు పోతుంది. మరీ ఎక్కువగా ఉంటే, ఒక పరికరం ద్వారా కొవ్వును పీల్చేసి, తొలగిస్తారు. ఈ పద్ధతి లిపోసక్షన్‌ కంటే సులభంగా తక్కువ నొప్పితో పూర్తవుతుంది. ఇది చర్మం బిగుతుగా మారడానికి కూడా సహాయపడుతుంది. 

మెడ, చేతులు, తొడలు, పొట్ట వంటి ప్రాంతాల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగించడానికి ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. అయితే, ఇది బరువు తగ్గించే ప్రక్రియ కాదని గుర్తుంచుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలితో కలిపి చేస్తేనే ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. ఇలాంటి చికిత్సలను నిపుణులైన వైద్యుల ద్వారా మాత్రమే చేయించుకోవాలి. 

(చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో ముక్కు నుంచి రక్తం కారడం ప్రమాదమా..?)

#

Tags : 1

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)