Breaking News

ఫ్యాషన్‌ బ్లాగ్‌తో ..ఏకంగా రూ. 40 కోట్లు..!

Published on Sun, 09/15/2024 - 14:59

ఇటీవల యువత కంటెంట్‌ క్రియేటర్లుగా, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా సత్తా చాటుతున్నారు. తమ టాలెంట్‌ ఏంటో ప్రపంచానికి చూపిస్తున్నారు. చిన్నగా బ్లాగర్‌గా మొదలుపెట్టి ఊహించని స్థాయిలో కోట్లు ఆర్జిస్తూ అందర్ని ఆశ్చర్యపరుస్తూ సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. అందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి కోవకు చెందిందే ఈ కోమల్‌ పాండే. 

ఫ్యాషన్‌ బ్లాగర్, కంటెంట్‌ క్రియేటర్, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌. దేన్నయినా కామెడీ టచ్‌తో క్యాచీగా చెప్పడం ఆమె ప్రత్యేకత. ఢిల్లీలో పుట్టిపెరిగిన కోమల్‌ పాండే బీకామ్‌ గ్రాడ్యుయేట్‌. ఆమె ఫ్యాషన్‌ సెన్స్‌ చూసి ఫ్రెండ్స్‌ ఎంకరేజ్‌ చేయడంతో 2012లో ది కాలేజ్‌ ఆప్‌ కౌచర్‌’ పేరుతో ఫ్యాషన్‌ బ్లాగ్‌ స్టార్ట్‌ చేసింది. ఫ్యాషన్‌కి సంబంధించిన అన్ని విషయాలూ డిస్కస్‌ చేసే ఆమె బ్లాగ్‌ షార్ట్‌ టైమ్‌లోనే మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకుంది.

ఆ తర్వాత ఆమె యూట్యూబ్‌ చానల్‌నూ మొదలుపెట్టింది. పదిలక్షల సబ్‌స్క్రైబర్స్‌కి రీచై, యూట్యూబ్‌ గోల్డ్‌ బటన్‌ను అందుకుంది. దేశంలోనే టాప్‌ 7 డిజిటల్‌ స్టార్స్‌ లిస్ట్‌లో చేరి, ఫోర్బ్స్‌ మేగజీన్‌ కవర్‌ మీద మెరిసింది. దాదాపు 40 కోట్ల నెట్‌ వర్త్‌తో రిచెస్ట్‌ యూట్యూబర్స్‌లో ఒకరిగా ఉంది.

(చదవండి: ఎముకలు కొరికే చలి! ఆ ఫీల్‌ కావలంటే ఈ మ్యూజియంకి వెళ్లాల్సిందే..!)

 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)