Breaking News

స్టుపిడ్‌ కాదు సూపర్‌ కపుల్‌!

Published on Thu, 08/07/2025 - 10:42

మాది ‘జీరో కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ అంటారు కావ్య, సంగీత్‌ దంపతులు. ఈ మాట చాలామందికి కొత్త, వింత. కొందరైతే ‘ఈ దంపతులకు మతి చెడింది’ అని గుసగుసగా అనుకొని ‘స్టుపిడ్‌ కపుల్‌’ అని నామకరణం చేశారు. అయితే కావ్య, సంగీత్‌ల జీవనశైలిని వివరంగా తెలుసుకున్నాక మాత్రం వారిని అభినందించకుండా ఉండలేకపోయారు. వారిని ఆదర్శంగా తీసుకోవాలనుకున్నారు. 

ఇంతకీ ఏమిటీ జీరో కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌? కావ్య, సంగీత్‌ దంపతులు కట్టుకున్న ఇంటి పేరు... జీరో కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌! ఇది ఇంటిపేరు మాత్రమే కాదు...వారి ఆదర్శవంతమైన జీవనశైలిని సూచించే పేరు. స్వయం సమృద్ధిగా తమ ఇంటిని తీర్చిదిద్దుకున్నారు. కూరగాయలు తామే పండించుకుంటారు. కొలనులో చేపలు పెంచుతున్నారు. 

గుడ్ల నుంచి పాలు, తేనె వరకు బయటికి వెళ్లాల్సిన అవసరమే వారికి ఉండదు. ‘వ్యర్థం నుంచి ఇంధనం’ అనే కాన్సెప్ట్‌లో భాగంగా బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకున్నారు. ఒక గదిలో ప్రత్యేకంగా పుట్టగొడుగులు పెంచుతున్నారు. కూరగాయలు, గుడ్లు, చేపలు, పుట్టగొడుగులు....మొదలైన వాటి అమ్మకం ద్వారా ఎంతో కొంత డబ్బు కూడా సంనాదిస్తున్నారు. 

‘హోమ్‌ విత్‌ జీరో కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ కాప్షన్‌తో కావ్య, సంగీత్‌ దంపతులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన వీడియోకు అనూహ్యమైన స్పందన వచ్చింది. 33 లక్షల లైక్‌లు, 19,000 కామెంట్స్, 33 మిలియన్‌ల వ్యూస్‌ వచ్చాయి. 

 

(చదవండి: ఒకప్పుడు... ఎటు చూసినా చెత్తే ఇప్పుడు... ఎటు చూసినా పచ్చదనమే!)

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)