Breaking News

అబుదాబిలో కరీనా లుక్స్‌ అద్బుతః..! ఆ జాకెట్‌ అంత ఖరీదా..

Published on Sun, 01/25/2026 - 09:52

బాలీవుడ్‌ నటి కరీనా కపుర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరీన తన అందం, అభినయంతో వేలాది అభిమానులను సొంతం చేసుకున్నారామె. ఇప్పటికీ ఐదు పదుల ఏజ్‌లోనూ యువ హీరోయిన్‌లకు తీసిపోని ఫిట్‌నెస్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా ఆమె ఫ్యాషన్‌పరంగా కరీనా రేంజ్‌ వేరేలెవెల్‌ అన్నట్లు ఉంటుంది ఆమె స్టైల్‌. అబుదాబిలో ఓ ప్రముఖ్య జ్యువెలరీ షాప్‌ ప్రారంభోత్సవంలో కరీనా లుక్‌ అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది.ముఖ్యంగా ఆమె ధరించిన జాకెట్‌ హాట్‌టాపిక్‌గా మారింది.

ఓజీ స్టైల్‌ ఐకాన్‌ కరీనా కపూర్‌ ఖాన్‌ అబుదాబిలో విలాసవంతమైన లగ్జరీ ఫ్యాషన్‌కి కేరాఫ్‌గా నిలుచారు. ఆమె స్టన్నింగ్‌ లుక్‌ కళ్లుతిప్పుకోనివ్వనంతగా హైలెట్‌గా నిలిచింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధానిలో కరీనా తన స్టైల్‌ స్టేట్‌మెంట్‌ ఇది అన్నట్లుగా అత్యంత అందంగా కనిపించారామె. ఈ మేరకు ఆమె శ్వేతా కపూర్‌ నేతృత్వంలోని ఫ్యాషన్‌ బ్రాండ్‌  బృందంతోపాటు మెరిశారామె. బ్రాండ్‌ బైడల్‌ కలెక్షన్‌ నుంచి బెబో తెల్లటి దుస్తులు విత్‌ చేతితో ఎంబ్రాయిడరీ చేసిన పొడవాటి జాకెట్‌ని ధరించింది కరీనా. 

నిజానికి డ్రెస్‌ని ఒపాల్‌ సెట్‌ అని పిలుస్తారట. దీని ధర వచ్చేసి సుమారు రూ. 5 లక్షలు పైనే పలుకుతుందట. తెల్టి శాటిన్‌పై ఆ జాకెట్‌ లుక్‌ అదిరిపోగా..ఈ జాకెట్‌ని వెండి దారలతో ఎంబ్రెయిడ్‌ చేసి, మేలుజాతి స్టోన్‌లతో తీర్చిదిద్దారు. ఇక ఆమె చెవిపోగులు, ఉంగరంగ డైమండ్‌ని ఎంచుకుని తన లుక్‌  మరింత ప్రకాశంతంగా కనిపించేలా జాగ్రత్త పడ్డారామె. 

ఇక జడను బన్‌ స్టైల్‌ వేసుకుని..ఆ డ్రెస్‌కి పూర్తి న్యాయం చేశారామె. అలాగే ఆ ప్రకాశవంతమైన డ్రెస్‌కి అనుగుణంగా పెదవులకు,బుగ్గలకు లేతరంగు గులాబీ, కనురెప్పలకు మస్కారా, స్మోకీ ఐషాడోను ఎంచుకుని స్టైల్‌కి సరికొత్త అర్థం ఇచ్చేలా కరీనా ఆహార్యం అదుర్స్‌.

 

(చదవండి: 90 నిమిషాల ఎమర్జెన్సీ రూమ్‌కి..హడలెత్తించేలా బిల్లు..!)

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)