Breaking News

సినిమా రేంజ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కి ప్రపోజల్‌..! నెటిజన్ల ప్రశంసల జల్లు

Published on Mon, 12/01/2025 - 17:11

పార్థ్‌ మానియార్‌ అనే భారతీయ వ్యక్తి న్యూయార్క్‌లోని టైమ్‌ స్కేర్‌లో తన భాగస్వామికి చేసిన ప్రపోజల్‌ సినిమాని తలపించే రోమాంటిక్‌ సన్నివేశం అని చెప్పొచ్చు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. బిజీ బిజీగా ఉండే టైమ్‌ స్కేర్‌కాస్తా మూవీ సెట్‌గా మారిపోయింది. అక్కడొక వ్యక్తి తన గర్లఫ్రెండ్‌కి ప్రపోజల్‌ చేసిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. 

ఒక్కసారిగా అక్కడ బాలీవుడ​మూవీ షూటింగ్‌ జరుగుతుందా అనే ఫీల్‌ కలుగుతంది. ఎందుకంటే షారుఖ్ ఖాన్ మూవీ కుచ్‌ కుచ్‌ హోతా హైలో కోయి మిల్‌ గయా అనే పాటకు పురుషుల, అమ్మాయిల బృందంతో హీరో రేంజ్‌లో డ్యాన్స్‌లు చేస్తూ తన గర్ల్‌ఫ్రెండ్‌కి ప్రపోజ్‌ చేశాడు. 

మొదట దాన్ని చూసి అయోమయంగా చూస్తుండిపోతుంది అతడి స్నేహితురాలు, ఆ తర్వాత తన అక్కా చెల్లెళ్లను తీసుకొచ్చి డ్యాన్స్‌ చేస్తూ కనపించడంతో విస్తుపోతుంది. అతడి ప్రపోజ్‌ చేసిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరిని ఆకట్టుకోవడమే కాదు నెటిజన్లు మనసును కూడా దోచుకుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి మరి.

 

(చదవండి: పెళ్లిపై నటి జయ బచ్చన్‌ సంచలన వ్యాఖ్యలు..! అది పాతబడిన వ్యవస్థ)

 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)