Breaking News

సీతారామం హీరోయిన్‌ మృణాల్‌ ధరించిన చీర ధర తెలిస్తే షాకవ్వుతారు!

Published on Sun, 01/28/2024 - 08:04

‘సీతారామం’తో తెలుగు తెరపై తళుక్కుమన్న మృణాల్‌ ఠాకూర్‌.. తొలి సినిమాతోనే హోమ్లీ లుక్‌ – యాక్టింగ్‌ స్కిల్‌తో వరుస ఆఫర్లు అందుకుంటూ.. ఇటు సౌత్‌లో అటు నార్త్‌లో  దూసుకుపోతోంది. ట్రెండ్‌కి తగట్టు స్టయిల్‌నూ మారుస్తూ ఫ్యాషన్‌లోనూ అదే జోరు చూపిస్తోంది. అందుకు ఆమె ఎంచుకున్న ఫ్యాషన్‌ బ్రాండ్స్‌లోని కొన్ని ఇక్కడ..

అన్మోల్‌..
1986, ముంబైలో ఇశూ దత్వానీ ప్రారంభించిన బంగారు ఆభరణాల వ్యాపారమే ఈ ‘అన్మోల్‌.’ అప్పట్లోనే కస్టమర్‌ కోరుకున్న డిజైన్స్‌తో ఆభరణాలను తయారుచేసి ఇచ్చేవారు. నలభై ఏళ్లుగా వారి వ్యాపారం అదే జోరుతో సాగుతోంది. ప్రస్తుతం అన్ని ప్రముఖ నగరాల్లోనూ దీనికి స్టోర్స్‌ ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేసే వీలుంది. ఈ అన్మోల్‌ జ్యూలరీ ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.

గోపీ వేద్‌
చిన్ననాటి స్నేహితులిద్దరి ఆలోచనల ఫ్యూజనే ‘గోపీ వేద్‌’ లేబుల్‌. గోపీ వేద్‌ ‘లా’ చదివి.. బిజినెస్‌ మేనేజ్మెంట్‌ కూడా చేసింది. డాక్టర్‌ అర్నాజ్‌.. ఈఎన్‌టీలో గోల్డ్‌ మెడలిస్ట్‌. డిజైనింగ్‌ పట్ల ఉన్న కామన్‌ ఇంట్రస్ట్‌ ఇద్దరినీ కలిపింది. అలా కలసి ‘గోపి వేద్‌’ను ప్రారంభించారు. గోపీ వేద్‌.. డ్రెస్‌ డిజైన్, కలర్స్‌ చూస్తే, అర్నాజ్‌.. ఫ్యాబ్రిక్‌ అండ్‌ బిజినెస్‌ చూసుకుంటుంది. అలా ఈ ఇద్దరి వైవిధ్యమైన ఆలోచనలు, సృజన మిశ్రమంతో ‘గోపి వేద్‌’  కళాత్మాకమైన లేబుల్‌గా ఆవిష్కృతమైంది. బ్రైడల్‌ కలెక్షన్స్‌ వీరి బ్రాండ్‌ వాల్యూ. కాస్త సరసమైన ధరలకే కోనుగోలు చేయొచ్చు. ఆన్‌లైన్‌లోనూ లభ్యం.

ఫ్యాషన్‌ లో ప్రయోగాలు చేయడం నాకిష్టం. 
నా లుక్స్‌కు, ఈవెంట్స్‌కు తగ్గట్టుగా కొత్తకొత్త ట్రెండ్స్‌ ట్రై చేస్తుంటా. అయితే, ఆ ఫ్యాషన్‌  డిజాస్టర్‌ కాకుండా చూసుకుంటా. ఎన్ని వచ్చినా.. చీరకట్టులోనే నేను కంఫర్ట్‌గా ఉంటా. అదే నా ఫేవరెట్‌ ఫ్యాషన్‌.  
– మృణాల్‌ ఠాకూర్‌  

(చదవండి: యానిమల్‌ చిత్రంతో ఓవరనైట్‌ స్టార్‌ అయిన తృప్తి డిమ్రీ ఫ్యాషన్‌ బ్రాండ్స్‌ ఇవే!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)