Breaking News

మానవత్వం, ‍ప్రకృతి మధ్య సంభాషణను నృత్య రూపకంగా..!

Published on Thu, 01/01/2026 - 17:31

పరంపర ఫౌండేషన్ హైదరాబాద్ జనవరి 4వ తేదీ సాయంత్రం 6 గంటలకు నార్సింగిలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో భారతీయ శాస్త్రీయ నృత్యానికి సంబంధించిన దివ్య సమ్మేళనాన్ని నిర్వహించనుంది.  ఈవెంట్‌లో వివర్త: ట్రాన్స్‌ఫర్మేషన్స్','పరమమ్ అనే రెండు ప్రదర్శనలు ఉంటాయి. USAలోని కళా మందిర్‌కు చెందిన సుజాత శ్రీనివాసన్ నృత్యం, సంగీతం ద్వారా మారుతున్న వాతావరణం, భావోద్వేగ ప్రయణాన్ని ప్రదర్శించనున్నారు. 

ఒక్క ప్రశ్నతో మొదలై..మానవత్వం ప్రకృతి మధ్య సంభాషణను ఎలా పరిశీలిస్తుందనేది ఈ ప్రదర్శన ద్వారా కళ్లకు కట్టినట్లు చూపిస్తారు. పపరమం, కొరియోగ్రఫీ అమెరికాలోని నాట్యాంజలి కూచిపూడి నృత్య పాఠశాలకు చెందిన శ్రీలత సూరి, సూర్యాష్టకం, మీనాక్షి పంచరత్నం, భూదేవి వరాహ ప్రీమియర్ వంటి ఆధ్యాత్మిక అంశాలతో కూడిన కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించనున్నారు. ఈ 45 నిమిషాల ప్రదర్శన దైవిక, సహజ ప్రపంచాన్ని కలుపుతుంది. ఈ శాస్త్రీయ నృత్య  ప్రదర్శన  బలం, దయ, రక్షణ థీమ్‌లను హైలైట్ చేస్తుంది.

(చదవండి: 52 ఏళ్ల మహిళ యూట్యూబ్‌ రీల్స్‌తో మొదటి సంపాదన..!)

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)