Breaking News

నానోతో పాత ఫొటోలు కొత్తగా!

Published on Fri, 11/28/2025 - 11:11

పాత ఫొటోల్లో అపురూపమైనవి ఉంటాయి. అవి రంగు వెలిసి పాడవుతుంటే అయ్యో అనిపిస్తుంది. పాడైపోతున్న ఫొటోలు కొత్తగా మెరిసిపోవడానికి గూగుల్‌ నానో బనానా ప్రో ఉపయోగపడుతుంది. ‘ఈ పాత ఫొటోను సహజ రంగులు, స్పష్టమైన వివరాలు, లైటింగ్‌తో రీస్టోర్‌ చేయండి, ఒరిజినల్‌ స్టైల్‌ మిస్‌ కాకుండా గీతలు, మరకలను తొలగించండి’లాంటి జనరల్‌ రిస్టోరేషన్‌ ప్రాంప్ట్‌లతోపాటు పోర్ట్రయిట్‌ రీస్టోరేషన్, కలర్‌ కరెక్షన్‌ ప్రాంప్ట్‌ రీబిల్డింగ్‌. టోర్న్‌ సెక్షన్‌లాంటి ప్రాంప్ట్‌లు ఇవ్వవచ్చు.

కొన్ని టిప్స్‌:....

అతిగా మార్పులు చేయడం వల్ల ఫొటో సహజత్వం కోల్పోతుంది 

ప్రతి కాలానికీ తనదైన కలర్‌ థీమ్‌ ఉంటుంది. ఆ థీమ్‌కు తగ్గ కలర్‌నే వాడితే బాగుంటుంది.

షాడోస్‌ ఫొటోలకు సహజత్వాన్ని ఇస్తాయి. త ఫొటోలలో టూ మెనీ షాడోస్, హైలైట్స్‌ తొలగించడం వల్ల ఫొటో ఫ్లాట్‌గా కనిపిస్తుంది 

చాలామంది ‘ఫిక్స్‌ దిస్‌ ఫొటో’ అని మొక్కుబడిగా ప్రాంప్ట్‌ ఇచ్చి వదిలేస్తుంటారు. దీని వల్ల ఫొటోలో ఫేసియల్‌ ఫీచర్స్‌ అసహజంగా కనిపిస్తాయి.

వోవర్‌–షార్పెనింగ్‌ వద్దు.

ఒరిజినల్, రిస్టోర్డ్‌ వర్షన్‌లను పక్కపక్కన పెట్టుకొని ఎప్పటికప్పుడు పోల్చి చూసుకోవాలి. 

(చదవండి: రుచుల రాణి... మన బిర్యానీ! బెస్ట్‌ రైసు వంటకంగా ఏ స్థానంలో ఉందంటే..)

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)