Breaking News

నా జీవితం నా ఇష్టం.. నాకు నచ్చినట్లు ఉంటా!

Published on Sun, 01/19/2025 - 09:56

సానియా అయ్యప్పన్‌.. నర్తకిగా అడుగుపెట్టి నటిగా స్థిరపడింది. తన అభినయంతో అభిమానులను సంపాదించుకుంది. అవార్డులనూ అందుకుంది. ఆమె గురించి కొన్ని విషయాలు..

⇒చిన్న వయసులోనే బుల్లితెరపై మెరిసింది.. సూపర్‌ డాన్సర్‌ అనే రియాలిటీ షో విన్నర్‌గా! తర్వాత ఢీ2, ఢీ4 షోల్లోనూ పాల్గొని పాపులారిటీతోపాటు సినీ అవకాశాన్నీ అందుకుంది.

⇒సానియా అయ్యప్పన్‌ సొంతూరు కేరళలోని కోచ్చి. నలంద పబ్లిక్‌ స్కూల్‌లో చదువుకుంది.

⇒‘బాల్యకాలసఖి’ మలయాళ చిత్రంతో బాలనటిగా ఎంటరై, ‘క్వీన్‌’తో  హీరోయిన్‌గా మారింది. ఈ చిత్రం ఆమెకు బెస్ట్‌ డెబ్యూ ఆర్టిస్ట్‌గా ‘ఫిల్మ్‌ఫేర్‌’, ‘వనిత ఫిల్మ్‌ అవార్డ్స్‌’ ను తెచ్చిపెట్టింది. తర్వాత మోహన్‌లాల్‌ నటించిన ‘లూసిఫర్‌’లో నటించి, ఉత్తమ సహాయ నటిగా ‘సౌత్‌ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్‌’ను గెలుచుకుంది. అటుపై వచ్చిన ‘ద ప్రీస్ట్‌’, ‘ప్రేతమ్‌ 2’, ‘సెల్యూట్‌’, ‘సాటర్‌డే నైట్‌’ వంటి పలు సినిమాల్లో మాత్రం అతిథి పాత్రకే పరిమితమైంది.

స్క్రిప్ట్‌ను 
నమ్మి చేసిన ‘కృష్ణన్‌కుట్టి పని తుడంగి’ హారర్‌ చిత్రం సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. అలాగే  ‘ఇరుగప్పట్రు’, ‘సొర్గవాసల్‌’లు కూడా ఫీల్‌గుడ్‌ మూవీస్‌గా మంచి ఆదరణ పొందాయి. ప్రస్తుతం ఈ రెండూ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతున్నాయి.

⇒ చేతినిండా అవకాశాల కంటే గుర్తుండిపోయే పాత్రలతోనే మెప్పించాలని కొంత గ్యాప్‌ తీసుకుంది. ఆ గ్యాప్‌లో వెబ్‌ దునియాలోకి అడుగుపెట్టి, కొన్ని మ్యూజిక్‌ ఆల్బమ్స్, ‘బిలవ్డ్‌’  ‘స్ట్రింగ్స్‌’ అనే షార్ట్‌ ఫిల్మ్స్‌లో నటించింది.

⇒ నెగటివ్‌ కామెంట్స్‌ను పట్టించుకోను. అసభ్యకరంగా ప్రవర్తిస్తే మాత్రం ఊరుకోను. కొడతాను కూడా. నా జీవితం నా ఇష్టం.. నాకు నచ్చిన ట్లు ఉంటా!
– సానియా అయ్యప్పన్‌ 

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)