Breaking News

శ్వాసకోశ ఆరోగ్యం కోసం ఆయుర్వేద ధూమపానం..!

Published on Mon, 08/31/2026 - 16:15

పూర్వకాలం నాటి ఆరోగ్యకరమైన పద్ధతులు సదా ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. అవి సాధారణ మందులు, ఆధునిక చికిత్సలకు మించి ప్రభావవంతంగా ఉంటాయి. అందుకు నిదర్శనమే ఈ ఆయుర్వేద ధూమపానం. ఇది సాధరణ స్మోకింగ్‌ లాంటిది కాదు. ఆరోగ్యాన్ని చేకూర్చే మూలికల ధూమపానం. దీన్ని నటి, కంటెంట్‌ క్రియేటర్‌ షెనాజ్‌ ట్రెజరీ  ప్రయత్నించి మరి ఆ అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రూపంలో షేర్‌ చేసుకున్నారు. 

ఇలాంటి ఆయుర్వేద చికిత్స ఒకటి ఉందని తనకు తెలియదని చాలా అద్భుతంగా ఉందంటూ నాటి చికిత్స విధానంపై ప్రశంసల జల్లు కురిపించింది. వైద్యపరమైన ధూమపానానికి స్వాగతం అంటూ..ఇది మన ఇంద్రియాలను, ముఖ్యంగా నాసికా మార్గాల్లోని అడ్డంకులను తొలగించి మనస్సుని ప్రశాంతంగా ఉంచుతుందని అంటోంది. ఇది నిర్థిష్ట ఔషధ మూలికల నుంచి వచ్చే పొగను పీల్చే పద్ధతి, చూడటానికి అచ్చం ధూమపానం మాదిరిగా ఉంటుంది. 

దెబ్బతో తల, ముక్కు, గొంతు సమస్యలు దెబ్బకు పరార్‌ అని అంటోంది షెనాజ్‌ . పూర్వకాలంలో శ్వాసకోశ ఆరోగ్యాన్ని కాపాడేందుకు, వాత, కఫ దోషాలను సమతుల్యం చేయడానికి ఔషధ గుణాలున్న మూలికల పొగలను పీల్చే ఒక ప్రాచీన పద్ధతిని ఉపయోగించేవారట. ఈ విధానంలో పసుపు, గుగ్గులు, వేప, నెయ్యి వంటి స్వస్థత చేకూర్చే పదార్థాలతో నింపిన ప్రత్యేకంగా తయారు చేసిన మూలికల వత్తిని కాలుస్తారు. 

దాన్ని ముక్కు రంధ్రాల ద్వారా పీల్చి, నోటి ద్వారా మాత్రమే బయటకు వదులుతారు. దీని వల్ల శ్లేష్మం తొలిగి ముక్కు, గొంతులోని చికాకు తగ్గి అత్యంత రిలీఫ్‌గా ఉంటుందట. ముఖ్యంగా జ్ఞానేంద్రియాలు చురుగ్గా ఉండేందుకు ఉపకరిస్తుందట.

 

(చదవండి: ఆ చీరే మా ప్రాణాలను రక్షించింది..! నేపాల్‌ జలప్రళయంలో ఓ అద్భుతం..)

 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)