Breaking News

రోబోటిక్‌తో..స్ట్రోక్‌ శరవేగంగా రికవరీ

Published on Thu, 10/30/2025 - 10:55

పక్షవాతం(స్ట్రోక్‌)కు గురైన రోగి శరవేగంగా కోలుకునేందుకు రోబోటిక్‌ ప్రక్రియ అద్భుతంగా తోడ్పడుతుందని హెల్త్‌ కేర్‌ ఎట్‌ హోమ్‌(హెచ్‌సీఏహెచ్‌) ఇండియా సహ వ్యవస్థాపకుడు ఢిల్లీకి చెందిన డాక్టర్‌ గౌరవ్‌ తుక్రాల్‌ అన్నారు. ప్రపంచ స్ట్రోక్‌ దినోత్సవం సందర్భంగా సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ రోబోటిక్స్‌ అండ్‌ రికవరీని సోమాజిగూడలోని సువిటాస్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌ బుధవారం ప్రారంభించింది. 

కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ఇది స్ట్రోక్‌ న్యూరో రిహాబిలిటేషన్‌లో కీలకమైన ముందడుగని, రోబోటిక్స్, ఏఐ, సైన్స్, డేటా మిళితం చేయడం ద్వారా రోగులకు అత్యంత ఖచ్చితత్వంతో కూడిన రికవరీని అందించగలమన్నారు. 

నడక సహా పలు అవయవాల కదలికలకు శిక్షణ అందించే ఈ సరికొత్త రోబోటిక్‌ గైటర్‌ పూర్తి మేడ్‌ ఇన్‌ ఇండియా కాగా రోగులు ఇప్పుడు ఎక్సోస్కెలిటన్‌–సహాయక నడక వ్యవస్థలను ఉపయోగించి కేవలం 30 నిమిషాల్లో వెయ్యి గైడెడ్‌ స్టెప్స్‌ తీసుకోవచ్చన్నారు. హెచ్‌సీఏహెచ్‌కు చెందిన అంకిత్‌ గోయెల్‌ తదితరులు పాల్గొన్నారు. 

(చదవండి: బ్రెస్ట్‌ కేన్సర్‌పై అవగాహన.. గిన్నిస్‌ బుక్‌లో చోటు..)

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)