Breaking News

అవకాడోకి పెరుగుతున్న క్రేజ్‌..ఆరోగ్యానికి మంచిదేనా? ప్రధాని మోదీ ఏమన్నారంటే..

Published on Thu, 09/03/2026 - 13:06

అవకాడో ఒకప్పుడు అంతగా పరిచయం లేని పండుగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి భోజనాల్లో ప్రముఖంగా మారింది. దాన్ని వివిధ స్మూతీలు, సలాడ్ల వరకు విరివిగా ఉయోగిస్తూ..ఆధునిక ఆహారంలో అత్యంత ముఖ్యమైనవిగా మారిపోయాయి. దీని గురించి సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ కూడా మాట్లాడారు. మరి ఆయన ఏం అన్నారంటే..

భారత్‌లో ఈ పండు పట్ల పెరుగుతున్న ఆదరణ, ఆరోగ్య ప్రయోజనల గురించి చెప్పారు. ఇంతకుముందుక అంతగా ఎవ్వరికీ తెలియని ఈ పండుకి ప్రస్తుతం డిమాండ్‌, క్రేజ్‌ ఎక్కువయ్యాయి. ప్రతి డైనింగ్‌ టేబుల్‌పై తప్పనిసరిగా ఇది కనిపిస్తోంది. అంతేగదు మన అన్నదాత రైతన్నకి కూడా ఇష్టమైన పండుగా మారింది అంటూ ఆంధ్రప్రదేశ్‌ రైదు కర్ప వరదరాజు గురించి ప్రస్తావించారు. 

వరదరాజ్‌ తన స్నేహితుడు పొలంలో అవకాడో పండుని చూసి యూట్యూబ్‌ ద్వారా ఆ పంట పెంపకం గురించి నేర్చుకుని మరి పండించడం ప్రారంభించాడు. మోదీ ప్రకారం..వరదరాజ్‌ ఇప్పుడు సుమారు నాలుగు టన్నుల అవకాడోలను ఉత్పత్తి చేసి, వాటిని నేరుగా దుకాణాల్లో విక్రయిస్తున్నాడు. నగరాల్లోని తీని గురించి ఎక్కువగా వింటుంటాం. అలాంటి దాంతో రైతులు వినూత్నంగా సంపాదించే మార్గాన్ని కనుగొన్నారు. మన దేశపు అవకాడోల రుచి పెరగడమే కాదు, రైతుల ఆదాయం కూడా పెరిగింది అంటూ తన సంభాషణను ముగించారు. 

అవకాడోల వల్ల కలిగే లాభాలు..

వీటిలో ఆరోగ్యకరమైన మోనోఅన్‌శాచురేటెడ్‌ ఒలిక్‌ యాసిడ్‌, అధిక డైటరీ ఫైబర్‌తో నిండిన పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. 

కొవ్వులో కగిగే విటమిన్లు శోషణను పెంచడంలో సమర్థవంతంగా ఉంటాయి.

వయసు సంబంధిత కీళ్ల సమస్యలు, దృష్టిని మెరుగుపరిచేలా ల్యూటిన్‌, జీక్సాంథిన్‌ వంటి యాక్సిడెంట్లు ఉంటాయి. 

అలాగే ఎముకల సాంద్రతను బలోపేతం చేసే విటమిన్‌ కె కూడా ఉంటుంది.

 

(చదవండి: మీనాక్షి దేవతను తలపించేలా నికితా పోర్వాల్‌ అద్భుత నృత్యం..!)

 

#

Tags : 1

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)