Breaking News

గర్భిణులు దానిమ్మ రసం తాగితే.. పిల్లలకు ఏమవుతుందో తెలుసా?

Published on Wed, 01/03/2024 - 14:52

పిండం మెదడు ఎదుగుదలను తీవ్రంగా ప్రభావితం చేసే ఓ ఆరోగ్య సమస్యను దానిమ్మ రసంతో నివారించొచ్చని బ్రైగమ్‌ అండ్‌ ఉమెన్స్‌ హాస్పిటల్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంట్రాయుటేరియన్‌ గ్రోత్‌ రిస్ట్రిక్షన్‌(ఐయూజీఆర్‌)అని పిలిచే ఈ సమస్య ప్రతి పదిమంది పిల్లల్లో ఒకరిని పీడిస్తుంది.

పిండానికి ఆక్సిజన్‌తో పాటు ఇతర పోషకాలను అందించే ఉమ్మనీటిలో తేడాలుంటే వచ్చే ఐయూజీఆర్‌కు దానిమ్మతో చెక్‌ పెట్టొచ్చని అధ్యయనంలో రుజువైంది. దానిమ్మలో పుష్కలంగా ఉండే పాలీఫినాల్స్‌ మెదడు వరకు నేరుగా ప్రవేశించగలవని ఇప్పటికే రుజువైన నేపథ్యంలో శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేశారు.

ఐయూజీఆర్‌ సమస్య ఉన్న 78 మంది గర్భిణులను ఎంచుకుని వారిలో సగం మందికి కాన్పు వరకు రోజూ ఒక గ్లాసు దానిమ్మ రసం అందించారు. మిగిలిన వారికి పాలీఫినాల్స్‌ లేని జ్యూస్‌ అందించారు. అందరి కాన్పుల తర్వాత పిల్లలను పరిశీలించగా.. దానిమ్మ రసం తీసుకున్న తల్లుల పిల్లల మెదళ్లలోని కనెక్షన్లు బలంగా ఉన్నట్లు తెలిసింది. 


 

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు