Breaking News

ఆలూ కేక్‌.. ఎప్పుడైనా ట్రై చేశారా..!

Published on Sun, 03/10/2024 - 13:52

కావలసినవి:
గోధుమ పిండి
ఆలూ గుజ్జు – 1 కప్పు చొప్పున
బాదం పౌడర్, జొన్న పిండి – పావు కప్పు చొప్పున
పాలు – ముప్పావు కప్పు (కాచి చల్లార్చినవి)
నూనె లేదా బటర్‌ – పావు కప్పు (బటర్‌ అయితే కరిగించుకోవాలి)
గడ్డ పెరుగు, వాల్‌ నట్స్‌ తరుగు, చాక్లెట్‌ చిప్స్‌ – పావు కప్పు చొప్పున
బేకింగ్‌ పౌడర్‌ – 1 టీ స్పూన్, బేకింగ్‌ సోడా – పావు టీ స్పూన్‌

తయారీ విధానం: ముందుగా గోధుమ పిండి, బేకింగ్‌ పౌడర్, బేకింగ్‌ సోడా ఒక బౌల్లో జల్లించుకోవాలి.  మరో బౌల్‌ తీసుకుని అందులో ఆలూ గుజ్జు, బాదం పౌడర్, జొన్నపిండి వేసుకుని, అర కప్పు పాలు కొద్దికొద్దిగా పోసుకుంటూ, ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న మిశ్రమాన్ని అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో నూనె లేదా బటర్, పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి. మిగిలిన పావు కప్పు పాలనూ పోసేసుకుని మరోసారి పేస్ట్‌లా కలుపుకుని.. వాల్‌ నట్స్‌ ముక్కలు, చాక్లెట్‌ చిప్స్‌ వేసుకుని.. ఆ మిశ్రమాన్ని బేకింగ్‌ బౌల్లోకి తీసుకోవాలి.  దాన్ని ఓవెన్‌లో పెట్టుకుని, బేక్‌ చేసుకుని నచ్చిన విధంగా డెకరేట్‌ చేసుకోవచ్చు.

ఇవి చదవండి: సలాడ్స్‌ తయారీలో ఇబ్బందా..? ఇక స్లైస్‌ డివైస్‌తో క్లియర్‌..!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)