Breaking News

కంటెంట్‌ క్రియేటర్‌ నిహారిక ఫ్యాషన్‌ ఫార్ములా ఇదే..!

Published on Sun, 10/26/2025 - 13:05

ప్రతి లుక్‌లో మూడ్, ప్రతి మూడ్‌లో మ్యాజిక్‌ చూపించే నిహారికా స్టయిల్, అచ్చం ఆమెలానే! క్రియేటివ్‌ టచ్‌తో, కంఫర్ట్‌ స్పార్క్‌తో నిండిన ఆమె స్టయిలింగ్‌ ఎప్పుడూ ఒక ఆర్ట్‌లా అనిపించేస్తుంది.

నా ఫ్యాషన్‌  ఫార్ములా? 
మిక్స్‌ ఇట్‌ అప్‌! ట్రెడిషనల్‌ టచ్‌కి మోడర్న్‌ ట్విస్ట్‌ జోడించడం నాకు ఇష్టం. క్యూట్‌ బిందీతో వెస్టర్న్‌ వేర్‌ స్టయిల్‌ చేస్తాను, అలాగే ట్రెడిషనల్‌ దుస్తులు ధరించినప్పుడు ఫంకీ జ్యూలరీ లేదా కూల్‌ ఫుట్‌వేర్‌తో మిక్స్‌ చేస్తా. నా మూడ్‌ను బట్టి లుక్‌ కూడా మారిపోతుందని అంటోంది నిహారికా

చిన్నగా మెరిసే మెరుపు!
చిన్నదే, కానీ చెవుల్లో పెద్ద ఫన్‌  షో లాంటి ప్రభావం! అవే మినీ హ్యాంగింగ్స్‌. పెద్ద ఇయర్‌రింగ్స్‌ కంటే, ఇవి తేలిగ్గా, క్యూట్‌గా ఉంటూ ఫ్రెండ్లీ, ట్రెండీ లుక్‌ ఇస్తాయి. ఒక్కసారి మినీ గోల్డ్‌ బీడ్స్, చిన్న ముత్యాలు, కలర్‌ స్టోన్స్‌ వంటివి వేసుకుంటే, సాధారణ డ్రెస్సు కూడా ప్రత్యేకంగా మెరుస్తుంది. డైలీ వేర్‌కి, సింపుల్‌ డిజైన్‌  హ్యాంగింగ్స్‌ ఎల్లప్పుడూ బెస్ట్‌ ఆప్షన్‌. 

ఆఫీస్‌కి వెళ్లినా, క్లాస్‌ రూమ్‌లో కూర్చున్నా, మీరు ప్రొఫెషనల్, ఫ్రెష్‌ లుక్‌తో అందరినీ ఆకర్షిస్తారు. కాని, పార్టీ లేదా ఫంక్షన్‌  కోసం అయితే, కొంచెం స్టోన్‌ హ్యాంగింగ్స్‌ స్టేట్‌మెంట్‌గా మారతాయి. పోనీ, వేవీ, కర్ల్స్‌ ఏ హెయిర్‌ స్టయిల్‌ అయినా ఈ చిన్న హ్యాంగింగ్స్‌ క్యూట్‌ అండ్‌ రాయల్టీ ఫీల్‌ను ఇస్తాయి. ఇక్కడ నిహారిక ధరించిన చీర డిజైన్‌ చేసింది అశ్విని త్యాగరాజన్‌,  ధర: రూ. 70,000, ఇక జ్యూలరీ : బ్రాండ్‌: రాజీ ఆనంద్‌, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.  

(చదవండి: రుమాలు ఉంగరాలు..వివిధ డిజైన్స్‌లో..)

Videos

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)