Breaking News

జూపిటర్‌ ది సూపర్‌ కంప్యూటర్‌..!

Published on Sat, 09/13/2025 - 14:12

ఇక్కడ కనిపిస్తున్నదేమిటో తెలుసా? యూరప్‌లోనే ఫాస్టెస్ట్‌ కంప్యూటర్‌. పేరు జూపిటర్‌. పశ్చిమ జర్మనీలోని జూలిచ్‌ నగరంలో గత వారం దీనిని ప్రారంభించారు. ఇది యూరప్‌లో తొలి ఎక్సాస్కేల్‌ సూపర్‌ కంప్యూటర్‌. అంటే ఇది సెకనుకు ఒక క్విన్‌టిలియన్‌ (అంటే 1 పక్కన 18 సున్నాలు) కాలిక్యులేషన్స్‌ చేయగలదు. 

ఈ సూపర్‌ కంప్యూటర్‌ భారీ సైజ్‌లో ఉంటుంది. పర్యావరణ పరిశోధనల్లో, ఏ.ఐ.లో కొత్త పరిశోధనలకు ఈ కంప్యూటర్‌ బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. మీరు నెట్‌లో దీని గురించి మరింతగా చదివి తెలుసుకోండి. టెక్‌ టాక్‌ జూపిటర్‌– ది సూపర్‌ కంప్యూటర్‌ ఇక్కడ కనిపిస్తున్నదేమిటో తెలుసా? యూరప్‌లోనే ఫాస్టెస్ట్‌ కంప్యూటర్‌. పేరు జూపిటర్‌. పశ్చిమ జర్మనీలోని జూలిచ్‌ నగరంలో గత వారం దీనిని ప్రారంభించారు. 

ఇది యూరప్‌లో తొలి ఎక్సాస్కేల్‌ సూపర్‌ కంప్యూటర్‌. అంటే ఇది సెకనుకు ఒక క్విన్‌టిలియన్‌ (అంటే 1 పక్కన 18 సున్నాలు) కాలిక్యులేషన్స్‌ చేయగలదు. ఈ సూపర్‌ కంప్యూటర్‌ భారీ సైజ్‌లో ఉంటుంది. పర్యావరణ పరిశోధనల్లో, ఏ.ఐ.లో కొత్త పరిశోధనలకు ఈ కంప్యూటర్‌ బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. మీరు నెట్‌లో దీని గురించి మరింతగా చదివి తెలుసుకోండి.

(చదవండి: పుట్టకతో రికార్డు..ఒక్కసారిగా సెలబ్రిటీగా ఆ తల్లి..!)

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)