Breaking News

వరల్డ్‌ ఫేమస్‌ లోకల్‌ టాలెంట్‌! గాయత్రి దేవరకొండ..

Published on Sun, 05/12/2024 - 11:11

అచ్చమైన తెలంగాణ అమ్మాయి. ఆమె ఇన్‌స్టా కంటెంట్‌ కూడా తెలంగాణ నేటివిటీనే రిఫ్లెక్ట్‌ చేస్తుంటుంది. ఫొటోగ్రాఫర్, లిరిసిస్ట్, సింగర్, మ్యుజీషియన్, నేచర్‌లవర్‌ ఎట్‌సెట్రా! ఎలక్ట్రీషియన్‌ వర్క్‌ చేస్తుంది. మోటర్‌సైకిల్‌ రైడ్‌ చేస్తుంది. బైక్‌ రిపేర్‌ చేస్తుంది. ఇలా పనికి జెండర్‌ డిస్క్రిమినేషన్‌ లేదు అని ప్రాక్టికల్‌గా ప్రూవ్‌ చేస్తోన్న ప్రతిభ ఆమెది.

అసలు ఈ పిల్లకు రాని పని అంటూ ఉందా అని ఆమె ఇన్‌స్టా ఫాలోవర్స్‌ అబ్బురపడేలా చేస్తుంది. ధర్మపురికి చెందిన ఈ అమ్మాయి కరోనా టైమ్‌లో తన చుట్టూ ఉన్న డిప్రెసివ్‌ మూడ్‌ని పోగొట్టడానికి.. తన ఊళ్లో మొక్కలను నాటింది. రాత్రనక పగలనక వాటి ఆలనాపాలనా మీదా అంతే శ్రద్ధను పెట్టింది.

ఇప్పుడవి పెరిగి ఆ ప్రదేశమంతా ఓ గార్డెన్‌లా మారింది. గలగలపారే సెలయేరు.. జలజల దూకే జలపాతం.. ఇలా ఏ సినినమ్‌ అయినా సూటయ్యే ఇన్‌స్పైరింగ్‌ గర్ల్‌ గాయత్రి. ఇప్పుడు ఆమె ‘దేవరకొండాస్‌ స్పెషల్‌’ పేరుతో యూట్యూబ్‌ చానెల్‌నూ పెట్టింది.

ఇవి చదవండి: ఎవరీ శశాంక్..? ఇన్నింగ్స్ చివర్లో వచ్చి.. సుడిగాలి...

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)