Breaking News

ఫ్లైట్‌లో దెయ్యం ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టింది.. షాకైన ఎయిర్‌హోస్టెస్

Published on Mon, 07/06/2026 - 09:29

ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో నాలుగేళ్ల పాటు క్యాబిన్ క్రూగా చేసిన లిఖిత, తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో విమాన ప్రయాణాల వెనుక ఉండే అసలు నిజాలను బయటపెట్టింది. ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం అంటే కేవలం గ్లామర్, రీల్స్ మాత్రమే కాదని.. విమానంలో ప్రయాణికులకు హార్ట్ ఎటాక్ లాంటి అత్యవసర పరిస్థితులు వస్తే కాపాడేలా వారికి కఠినమైన శిక్షణ ఉంటుందని చెప్పింది.

 విమానాలలో ఇంధన పొదుపు లెక్కల ప్రకారం అమ్మాయిల బరువు తక్కువగా ఉండటం కూడా ఒక ముఖ్య కారణమంటూ ఆమె చెప్పిన ప్రాక్టికల్ లాజిక్ నెటిజన్లకు బాగా కనెక్ట్ అయింది.అయితే ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో అంతగా ట్రెండ్ అవ్వడానికి ఆమె పంచుకున్న కొన్ని క్రేజీ అనుభవాలే కారణం.

 టేకాఫ్‌కు కొన్ని సెకన్ల ముందు ఒక ప్యాసెంజర్ ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయడం, హుబ్లీ ల్యాండింగ్ సమయంలో వాతావరణం అస్సలు బాలేక విమానం టైర్ పేలిపోయిన భయాందోళన క్షణాలను గుర్తుచేసుకుంది. వీటితో పాటు రాత్రి వేళల్లో విమానాల్లో డెడ్ బాడీలను తరలించేటప్పుడు తోటి సిబ్బందికి ఎదురైన వింత సంఘటనలు, నైట్ స్టే హోటల్ హర్రర్ ఎక్స్‌పీరియన్స్, విమాన ప్రయాణంలోనే తన లైఫ్ పార్ట్‌నర్‌ను కలుసుకున్న క్యూట్ లవ్ స్టోరీని పంచుకోవడంతో ఈ వీడియో జెన్‌జీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. విమానంలోని ఓ డెడ్ సీట్లో కూర్చుని, ఫుడ్ ఆర్డర్ పెట్టి.. ఎయిర్ హోస్టెస్‌తో తనను తాను పరిచయం చేసుకున్నాక.. కనిపించకుండా పోతే.. ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి? సరిగ్గా ఇలాంటి సంఘటనల గురించి లిఖిత సాక్షికి వివరించారు. ఇతర వివరాల కోసం లిఖిత పూర్తి ఇంటర్వ్యూ కోసం కింది వీడియోను చూడగలరు..

 

 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)