Breaking News

పైనాపిల్‌ తొక్కలతో రిఫ్రెషింగ్‌ పానీయం,ఎపుడైనా ట్రై చేశారా?

Published on Sat, 01/03/2026 - 17:09

ఈ నూతన సంవత్సరంలో సోడాను తగ్గించి ఆరోగ్యకరమైన మార్గంలో వెళ్లాలనుకుంటే మీరు టెపాచే (tepache) తయారు చేసుకోవాలి. ఇది తేలికగా పులియబెట్టిన మెక్సికన్‌  పానీయం, ఇది పైనాపిల్‌ తొక్కలు, నీటిని ఉపయోగించి తయారు చేసిన బంగారు రంగు పానీయం. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. పైగా శరీరానికి అద్భుతమైన రిఫ్రెషింగ్‌ కూడా! 

టెపాచే అనే ఈ సంప్రదాయిక పానీయాన్ని మెక్సికోలో వీధి వ్యాపారులు మట్టి ముంతలలో విక్రయిస్తారు. ఈ పానీయాన్ని పైనాపిల్‌ తొక్కలు, కొద్దిపాటి గుజ్జు, పైనాపిల్‌లోమనం తినలేక వదిలేసే గట్టి కండలాంటి వ్యర్థాలకు బ్రౌన్‌సుగర్‌ను, కొద్ది సుగంధ ద్రవ్యాలను కలిపి పులియబెట్టడం ద్వారా తయారు చేస్తారు. ఇది పూర్తి ప్రొబయోటిక్‌. అంతేకాదు, ఏ వాతావరణానికైనా అనువైన స్వదేశీ పానీయంగా చెప్పుకోవచ్చు.  

ఇదీ చదవండి: జంక్‌ ఫుడ్ వద్దు.. ఈ లడ్డూ వెరీ గుడ్డూ!


 

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)