Breaking News

దక్ష నగార్కర్‌ గ్లామర్‌ రహస్యం ఏంటో తెలుసా?

Published on Mon, 07/28/2025 - 11:39

సాక్షి, సిటీబ్యూరో: సౌందర్య రంగంలో బ్యూటీ కేర్‌ తప్పనిసరని, నగరంలోని ఈ తరం ఫ్యాషన్‌ ఔత్సాహికులు వ్యక్తిగత సౌందర్య సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని ప్రముఖ సినీతార దక్ష నగార్కర్‌ తెలిపారు. 

మణికొండ అల్కా పూర్‌ వేదికగా నూతనంగా ఏర్పాటు చేసిన హెయిర్‌ అండ్‌ బ్యూటీ ప్రీమియం సెలూన్‌ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన సినీ ప్రయాణంలో గ్లామర్‌ కీలకపాత్ర పోషించిందని, బ్యూటీ కేర్‌తోపాటు ఎల్లప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండటం  కూడా తన గ్లామర్‌ రహస్యమని తెలిపారు. డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం వ్యక్తిగత హెయిర్‌ స్టైలిస్ట్, పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీల స్టైలిస్ట్‌ అమ్జద్‌ హబీబ్‌ తన సేవలను నగరంలో  అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని బిజినెస్‌ హెడ్‌ ఆపరేషన్స్‌ మహేష్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో సెలూన్‌ నిర్వాహకులు విజయలక్ష్మి సంతోష్‌ తదితరులు  పాల్గొన్నారు. 

ఇవీచదవండి: Ananya Reddy తొలిప్రయత్నంలోనే సివిల్స్‌ ర్యాంక్‌, మార్క్ షీట్ వైరల్‌
చదివింది పదో తరగతే... కట్‌ చేస్తే కోట్లలో సంపాదన


 


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)