Breaking News

జుట్టుండాలేగానీ.. మతిపోయే స్టైల్స్‌ ఇదిగో ఇలా!

Published on Fri, 12/27/2024 - 16:49

ప్రస్తుత  ఫ్యాషన్‌ ప్రపంచంలో ​కాదేది కళకు అనర్హం. కాలి గోటి నుంచి తల వెంట్రుకల ద్వారా ప్రతీదీ స్టైలిష్‌గా ఉండాలి. ఫ్యాషన్‌లో ట్రెండ్‌ సెట్‌ చేయాలి. ఈ క్రేజీ ట్రెండ్‌కనుగుణంగా  డిజైనర్లు కూడా  కొత్త కొత్త డిజైన్లతో  ఆకట్టుకుంటున్నారు.   

అయితేతాజాగా సరికొత్త హెయిర్‌  ఆర్ట్‌తో వారెవ్వా అనిపించుకున్నారు ఒక స్టైలిస్ట్‌. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట  వైరల్‌గా మారింది. 

జుట్టు ఉన్న అమ్మ  ఏ  కొప్పు పెట్టినా  అందమే అన్నట్టు   ఈ వీడియోలో హెయిర్‌ ఆర్టిస్ట్‌   అతేఫ్‌ కాబిరి జుట్టును రకరకాలుగా కళాత్మకంగా  తీర్చిద్దిద్దింది. అద్భుతమైన డిజైన్లతో అబ్బుర పోయేలా  చేసింది.  @రైన్‌మేకర్‌ అనే యూజర్‌ ఈ వీడియోను ట్వీట్‌ చేశారు.


 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)