Breaking News

ఆందోళన నుంచి వచ్చింది ఒక ఐడియా!

Published on Sun, 11/09/2025 - 11:26

‘అవసరం నుంచే ఆవిష్కరణ పుడుతుంది’ అంటారు.  శుక్రాంత్‌ అనే ఢిల్లీవాలాకు మాత్రం ‘ఆరోగ్య భయం’ నుంచి ఆవిష్కరణ పుట్టుకొచ్చింది. ఢిల్లీలో కాలుష్యం ఆందోళనకరమైన స్థాయిలో ఉన్న నేపథ్యంలో శుక్రాంత్‌ డిఐవై (డూ ఇట్‌ యువర్‌సెల్ఫ్‌) మంత్రాన్ని జపించాడు. 

తన ఆలోచనలకు పదును పెట్టి ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ను ఇంట్లోనే తయారు చేసుకున్నాడు. దీన్ని తయారు చేయడానికి అతడికి రెండు వేల రూపాయల ఖర్చు మాత్రమే అయింది. ఇది ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఏక్యూఐ) ని 380 నుంచి 50కి తీసుకురాగలిగింది.

తన సొంత ఎయిర్‌ప్యూరిఫైయర్‌ కోసం 150 ఎంఎం ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ని, అమెజాన్‌ నుంచి తెప్పించిన హెప ఫిల్టర్, రెగ్యులేటర్, వైర్, కార్డ్‌బోర్డ్, గ్లూ గన్‌లను ఉపయోగించాడు. రెడిట్‌లో షేర్‌ చేసిన శుక్రాంత్‌ ΄ోస్ట్‌ వైరల్‌గా మారింది. ‘ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ని తయారు చేయడమనేది రాకెట్‌ సైన్స్‌ కాదు. 

సింపుల్‌గా చెప్పాలంటే ఫిల్టర్స్‌ ద్వారా గాలి ప్రవాహాన్ని లోపలికి, బయటికి పంపించే సరళమైన పరికరాన్ని తయారు చేయడం’ అన్నారు ఒక నెటిజన్‌.శుక్రాంత్‌ పోస్ట్‌ చూసిన తరువాత ‘మేము సైతం’ అంటూ కొందరు ఎయిర్‌ ప్యూరిఫైయర్‌లను తయారుచేసే పనిలో పడ్డారు.

(చదవండి: Can Diabetics Eat Sweet Potato: చక్కెర బాధితులు తినదగ్గ దుంప... చిలగడదుంప!)

 

#

Tags : 1

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)