Breaking News

ఉమెన్‌ కమాండో టీమ్‌

Published on Sat, 08/30/2025 - 07:58

కీలకమైన ఆపరేషన్‌ల కోసం సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) తొలిసారిగా ఉమెన్‌ కమాండో టీమ్‌ను ప్రారంభించింది. వందమంది మహిళా సీఐఎస్‌ఎఫ్‌లకు ఫిట్‌నెస్, వెపన్స్‌ హ్యాండ్లింగ్, లైవ్‌–ఫైర్‌ డ్రిల్స్‌లాంటి ఆపరేషన్‌ స్కిల్స్, రన్నింగ్, అబ్‌స్టకిల్‌ కోర్సులు, రఫెలింగ్, సర్వైవల్‌ ఇన్‌ ఫారెస్ట్స్, 48 గంటల కాన్ఫిడెన్స్‌ బిల్డింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు... మొదలైనవాటిలో శిక్షణ ఇస్తారు.

మధ్యప్రదేశ్‌లోని బర్వాహత రీజనల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌(ఆర్‌టిసి)లో శిక్షణ మొదలైంది. శిక్షణ పూర్తి చేసుకున్న తొలిబ్యాచ్‌ మహిళలు ఎయిర్‌΄ోర్ట్స్‌లాంటి సున్నిత ప్రాంతాలలో విధులు నిర్వహిస్తుంది.

(చదవండి: బ్యాట్‌ బండెక్కి నేనొస్త పా... నేనొస్త పా...)

 

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)