ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వేస్టేషన్‌

Published on Sun, 07/19/2026 - 00:07

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వేస్టేషన్‌ను చైనా నిర్మించింది. చైనా నైరుతి ప్రాంతంలోని చాంగ్‌కింగ్‌–ఈస్ట్‌ రైల్వేస్టేషన్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వేస్టేషన్‌గా రూపొందించింది. దీని విస్తీర్ణం 1.22 మిలియన్‌ చదరపు మీటర్లు. ఇది న్యూయార్క్‌లోని గ్రాండ్‌ సెంట్రల్‌ స్టేషన్‌ కంటే ఆరురెట్ల పెద్దది. చాంగ్‌కింగ్‌–ఈస్ట్‌ రైల్వేస్టేషన్‌లో దాదాపు అరకిలోమీటరు పొడవైన  29 ప్లాట్‌ఫామ్స్, హైస్పీడ్‌ రైళ్ల రాకపోకలకు అనువైన 15 రైల్వే ట్రాక్‌లు ఉన్నాయి.

ఎనిమిది అంతస్తుల ఈ రైల్వేస్టేషన్‌ భవంతిని అత్యధునాతనమైన హంగులతో నిర్మించారు. గంటకు 16 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఈ రైల్వేస్టేషన్‌ను అన్ని హంగులతో తీర్చిదిద్దారు. దీని నిర్మాణం కోసం 40 వేల మంది కార్మికులు, రోబోటిక్‌ యంత్రపరికరాలతో స్టేషన్‌ నిర్మాణాన్ని రికార్డు స్థాయిలో కేవలం 38 నెలల్లోనే పూర్తి చేశారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)