Breaking News

రియల్‌ అన్నాచెల్లెళ్ల అనుబంధం..!

Published on Wed, 11/12/2025 - 10:27

అన్నాచెల్లెళ్ల అనుబంధం గురించి వెండితెరపై ఎన్నో సీన్‌లు చూస్తుంటాం. అడపదడపా కన్నీళ్లు కూడా పెడుతుంటాం. ఇది కూడా అలాంటి భావోద్వేగ దృశ్యమే. అయితే ఇది నిజజీవిత సంఘటన. తన సోదరుడికి భారతీయ అధికారుల నుంచి అవసరమైన చట్టపరమైన, వైద్యసహాయం కోరుతూ ప్రముఖ బాలీవుడ్‌ నటి సెలీనా జైట్లీ హైకోర్ట్‌ను ఆశ్రయించింది.

నాలుగు వారాల లోపు అతడి గురించి స్టేటస్‌ రిపోర్ట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీస్‌ జారీ చేసింది హైకోర్ట్‌. జైట్లీ సోదరుడి పరిస్థితి తెలుసుకోవడానికి నోడల్‌ ఆఫీసర్‌ని నియమించాలని డిల్లీ హై కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశం తరువాత సెలీనా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన పోస్ట్‌ వైరల్‌ అయింది. 

 

(చదవండి: స్త్రీలకు వారి ఆస్తి వారికి ఇవ్వాల్సిందే!)

#

Tags : 1

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)