Breaking News

బెల్లీ ఫ్యాట్‌ తగ్గించే నౌకాసనం

Published on Sat, 05/23/2026 - 10:54

ఈ ఆసనంలో శరీర భంగిమ పడవ మాదిరి ఉంటుంది కాబట్టి దీనికి పడవ లేదా నౌకాసనం అని పేరు.

  • చేసే విధానం: 
    యోగా మ్యాట్‌పై వెల్లకిలా పడుకోవాలి. ∙చేతులను శరీరానికి ఇరువైపులా ఉంచి, పాదాలను కలిపి ఉంచాలి. గాలిని పీల్చుకుంటూ, నెమ్మదిగా మీ తల, ఛాతి, పాదాలను నేల నుంచి పైకి లేపాలి. 

  • శరీరం ఆంగ్ల అక్షరం ’V’ ఆకారంలో ఉండాలి. చేతులు కాళ్లకు సమాంతరంగా చాచి ఉంచాలి. బరువు అంతా హిప్స్‌ మీద ఉండాలి.  

  • ఈ స్థితిలో 20 సెకన్ల పాటు శ్వాస తీసుకుంటూ ఉండాలి. గాలిని వదులుతూ నెమ్మదిగా య«థాస్థితికి రావాలి. ఇలా 3నుంచి 5 సార్లు రిపీట్‌ చేయాలి. 

  • అమృతాసనంలో విశ్రాంతి తీసుకోవాలి.

ప్రయోజనాలు :
1. పొట్ట దగ్గర ఫ్యాట్‌ తగ్గించడంలో సహాయ
పడుతుంది.
2. అబ్డామినల్‌ మజిల్స్‌ స్ట్రాంగ్‌ అవుతాయి. బరువు తగ్గడానికి 
సహాయపడుతుంది.
4. మెటబాలిజం 
పెరుగుతుంది.
5. ఫోకస్‌ పెరుగుతుంది.

జాగ్రత్తలు:
 గర్భిణీలు ఈ ఆసనం చేయకూడదు.∙బ్యాక్‌ పెయిన్,  హార్ట్‌ ్రపాబ్లమ్స్‌ ఉన్నవారు చెయ్యొద్దు.

అనిత పాతర్ల, యోగా ట్రైనర్‌  

Videos

నా ఇల్లే ముట్టడిస్తారా.. దమ్మున్నోళ్లు రెండిరా..?! భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్

నాదే బాధ్యత.! సలార్ 2పై క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్

బిగ్ రిలీఫ్.. ముగిసిన ఇరాన్ - అమెరికా యుద్ధం?

3 నెలల్లోనే రూ. 5.6 లక్షల కోట్ల లాభం..

బాబు మాటలు.. APలో అగ్గి రాజేస్తున్న మనువాద రాజకీయం

తాటి చెట్టులా పెరిగావ్.. బుర్ర లేదు.. మీ అన్న చావు వెనుక ఉన్నది నువ్వేనా?!

నోటికాడి కూడు లాక్కున్నావ్.. దీనికి అనుభవిస్తావ్..

సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్.. పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలన్నీ ముంబై పైనే

స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. హల్ చల్ చేసిన నాగ బాబు

బుమ్రాకు రామ్ చరణ్ క్షమాపణలు

Photos

+5

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

విజయవాడలో గాలివాన బీభత్సం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : అందమా.. అందుమా.. (ఫొటోలు)

+5

మృణాల్‌ని ఇంత అందంగా చూసుండరేమో! (ఫొటోలు)

+5

'పాటశాల' ఈవెంట్‌లో మంచు మనోజ్ ఫ్యామిలీ సందడి (ఫొటోలు)

+5

తమిళ స్టార్ హీరోలతో మహేశ్ క్రికెట్ ఆడితే? (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 24-31)

+5

'మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌' షో విజేతలుగా వాసంతి- కల్యాణ్‌ (ఫోటోలు)

+5

కరుప్పు సక్సెస్‌: కేక్‌ కట్‌ చేసిన త్రిష (ఫోటోలు)

+5

చీరలో చందమామలా సమీరా(ఫోటోలు)