Breaking News

ఫస్ట్‌ టైమ్‌ ఏఐ మేనిక్యూర్‌ మిషన్‌

Published on Wed, 10/29/2025 - 10:07

అర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) నవలలు రాస్తోంది. పెయింటింగ్స్‌ వేస్తోంది... ఇంకా ఎన్నో చేస్తుంది. ఇప్పుడు మరో అడుగు పడింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ మేనిక్యూర్‌ మెషిన్‌ ‘ఉమియా’ను లండన్‌లోని ఒక బ్యూటీ కంపెనీ లాంచ్‌ చేసింది. 

‘ఇది జెల్‌ మేనిక్యూర్‌. మీరు మీ వేలిని మెషిన్‌ లోపల ఉంచినప్పుడు, అందులోని కెమెరా మీ గోరును స్కాన్‌ చేసి దాని పరిమాణం, లొకేషన్‌ అర్థం చేసుకుంటుంది. మేము దీనిని నెయిల్‌ డీఎన్‌ఏ అని పిలుస్తాం. బ్యూటీ స్పేస్‌లో కొత్తసాంకేతికతకు అద్దం పట్టే ఆవిష్కరణ ఇది. 

ఈ జెల్‌ నెయిల్‌ ప్రింటర్‌ ప్రతి నెయిల్‌ను స్కాన్‌ చేసి, డిజైన్‌ను మీ వేలికి సరిగ్గా సర్దుబాటు చేస్తుంది. సంక్లిష్టమైన నెయిల్‌ ఆర్ట్‌ను ప్రతి నెయిల్‌కు రెండు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో ప్రింట్‌ చేస్తుంది’ అంటున్నారు ‘ఉమియా’ బ్యూటీ కంపెనీ ప్రతినిధి డోంగ్‌.

(చదవండి: భూతాపం నుంచి పుట్టిన వినోదం..!)

 

#

Tags : 1

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)