Breaking News

నేచురల్‌ హెయిర్‌ జెల్‌..! జుట్టు పెరగడమే కాదు..

Published on Fri, 07/25/2025 - 08:23

జుట్టు పెరగడానికి రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమైన వారు ఎందరో ఉన్నారు. అయితే ఇప్పుడు చెప్పే చిట్కా మాత్రం పని చేసే అవకాశాలు అధికం. ఎందుకంటే... ఈ చిట్కా కోసం వాడే పదార్థాలు పోషకాలతో నిండినవి. అవేంటంటే చియా గింజలు, గంజి. ఈ చిట్కా పాటించాలంటే ముందుగా అరకప్పు బియ్యం నానబెట్టిన నీళ్లు లేదా లేదా గంజిలో ఒకటి లేదా రెండు టేబుల్‌ స్పూన్‌ చియా సీడ్స్, రెండు కప్పుల నీళ్లు తీసుకుని బాగా మరగబెట్టాలి. దాదాపుగా ఇవి జెల్‌లా మారిపోతాయి. 

అప్పుడు దించి, చల్లారిన తర్వాత రోజ్‌ మేరీ లేదా లావెండర్‌ ఆయిల్‌ కలిపి, వడపోయాలి. ఈ లిక్విడ్‌ని ఓ గ్లాస్‌ జార్‌ లేదా బాటిల్‌ లోకి పోసుకుని కనీసం వారం రోజుల పాటు ఫ్రిజ్‌ లో నిల్వ చేయాలి. ఆ తరవాత దీనిని తీసుకుని ఎక్కుడైతే జుట్టు పలచబడిందో అక్కడ కాస్త ఎక్కువగా అప్లై చేసి మాడంతా మృదువుగా మసాజ్‌ చేయాలి. 

దీనివల్ల రక్త సరఫరా మెరుగవుతుంది. కనీసం అరగంట పాటు అలాగే ఉంచాలి. ఆ తరవాత గోరు వెచ్చని నీటితో జుట్టుని శుభ్రం చేసుకోవాలి. వారానికి కనీసం రెండు మూడుసార్లు ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గడంతో పాటు బట్టతలపై కూడా వెంట్రుకలు వచ్చే అవకాశాలుంటాయి.  

(చదవండి: మెరుగైన ఆరోగ్యం కోసం..జస్ట్‌ ఏడువేల అడుగులు..!: న్యూ స్టడీ)

#

Tags : 1

Videos

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)