Breaking News

మోకాళ్లు, మోచేతులు నల్లగా ఉన్నాయా?

Published on Thu, 10/23/2025 - 09:56

కొందరు శరీరమంతా తెల్లగానే ఉన్నా, మోచేతులు, మోకాళ్లలో నలుపుతో బాధపడుతుంటారు. వీటి నివారణకు క్రీముల కన్నా సహజసిద్ధమైన చిట్కాలే బాగా పని చేస్తాయని పరిశోధనల్లో తేలింది. వీటిలో అలోవెరా జెల్‌ ముందుంటుంది. ఎందుకంటే, ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు చర్మాన్ని మెరిపించడంలో తోడ్పడతాయి. 

ముఖ్యంగా దురద, చర్మం పొడి బారడం లాంటి ఇబ్బందులను తగ్గిస్తాయి. పిగ్మెంటేషన్‌ ని తగ్గించడంలోనూ సహకరిస్తాయి. ఇందుకోసం అలోవెరా జెల్‌ని నేరుగా మోచేతులు, మోకాళ్లపై ఎక్కడైతే నలుపుదనం ఎక్కువగా ఉంటుందో అక్కడ అప్లై చేసి కనీసం అరగంట టు అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల చర్మ కణాలకు బాగా తేమ అంది, నల్లబడిన స్కిన్‌ టోన్‌ మారుతుంది. నలుపు సమస్య ఇక రానే రాదు.

కురులకు ఆముదం, రోజ్‌మేరీ ఆయిల్‌
రకరకాల కారణాల వల్ల ఈ మధ్యకాలంలో ఆడ, మగ తేడా లేకుండా అందరికీ జుట్టు సమస్యలు ఎక్కువ అయి΄ోతున్నాయి. అలాంటి వాళ్లు కొబ్బరినూనెలో ఆముదం, రోజ్‌మేరీ ఆయిల్‌ రెండూ కలిపి రాయడం వల్ల జుట్టు కుదుళ్ళు బలంగా మారతాయి. 

అంతేకాకుండా, జుట్టుకి పోషణ అంది జుట్టు రాలి΄ోకుండా ఉండడానికి తోడ్పడుతుంది. ఇందులో ఒక్కో నూనెలో ఒక్కో పోషకం ఉంటుంది. ఇవి జుట్టుకి సంబంధించిన సమస్యల్ని దూరం చేస్తాయి. జుట్టు చిట్లడం, డ్రై హెయిర్‌ వంటి సమస్యలుంటే మీరు కొబ్బరినూనె మాత్రమే కాకుండా కొబ్బరినూనెలో కొద్దిగా రోజ్‌మేరీ ఆయిల్, ఆముదం కలిపి రాసి చూడండి. మీకే తేడా తెలుస్తుంది. 

(చదవండి: ప్రాజెక్టులు వస్తాయి కానీ... పోయిన ఆరోగ్యం తిరిగి రాదు!)

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు