Breaking News

నటి అనుపమ అందం వెనకున్న రహస్యం ఇదే..!

Published on Sun, 11/16/2025 - 11:42

చిన్న చిన్న వాటితోనే!అందం అంటే కేవలం మేకప్‌ కాదు, మన వ్యక్తిత్వం అని చెప్పే అనుపమ సినిమాల్లోనే కాదు, ఆఫ్‌ స్క్రీన్‌లోనూ  సింపుల్, క్లాసీ లుక్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. 

ఆ అందం వెనక ఉన్న చిన్న చిన్న రహస్యాలు మీకోసం.. 
జ్యూవెలరీలో నాకు సిల్వర్‌ ఆక్సిడైజ్డ్‌ చెవిపోగులు, చిన్న నెక్‌పీస్‌లు అంటే చాలా ఇష్టం! డ్రెస్‌ ఏదైనా, ఇలాంటి చిన్న చిన్న వాటితోనే లుక్‌ పూర్తవుతుంది. ఇక చర్మం కాంతిమంతంగా ఉండాలంటే నిద్ర, ఆహారం రెండూ సమతౌల్యంగా ఉండాలి. ఈ నియమాలనే నేను ఫాలో అవుతానని చెబుతోంది అనుపమ పరమేశ్వరన్‌. 

గోల్డ్‌ గ్రేస్‌!
చిన్న చైన్‌ అయినా, లుక్‌కి రాయల్టీ టచ్‌! అదే ఈ సింగిల్‌ లైన్‌ గోల్డ్‌ నెక్‌పీస్‌ మ్యాజిక్‌. ఈ సున్నితమైన గోల్డ్‌ చై నెక్‌లైన్‌పై మెరుస్తూ, మీ మొత్తం లుక్‌కి టైమ్‌లెస్‌ ఎలిగెన్స్‌ జోడిస్తుంది. ట్రెడిషనల్‌ చార్మ్‌తో పాటు, మోడర్న్‌ టచ్‌ ఉండటమే దీని ప్రత్యేకత. 

ప్యూర్‌ గోల్డ్‌ ఫినిష్, సాఫ్ట్‌ షైన్‌ , మినిమల్‌ డిజైన్‌తో ఏ డ్రెస్సుకైనా ఈ నెక్‌పీస్‌ సహజంగా బ్లెండ్‌ అవుతుంది. దీనిని ఓపెన్‌  హెయిర్, లైట్‌ మేకప్‌ కాంబినేషన్‌తో పెయిర్‌ అప్‌ చేస్తే ఈ చైన్‌  లుక్‌కి రిచ్‌నెస్, సాఫ్ట్‌ గ్లామ్‌ టచ్‌ గ్యారంటీ! చిన్న డీటైల్, కానీ పెద్ద ఇంపాక్ట్‌. ఎందుకంటే ఇది ఎప్పుడూ ఓవర్‌ కాకుండా, పర్‌ఫెక్ట్‌గా మెరిసిపోతుంది! 
దీపిక కొండి 

(చదవండి: చిలుకలు భాషలు కూడా నేర్చుకుంటాయా..?)

Videos

Chandrasekhar : ఇది ట్రబుల్ ఇంజిన్ ప్రభుత్వం బిహార్ కంటే దారుణంగా లోకేష్ రెడ్ బుక్

కరీంనగర్ లో దారుణం కూతురు కొడుకుపై తండ్రి దాడి..

Ranga Reddy: తమ్ముడు కులాంతర వివాహం అన్నను దారుణంగా చంపి

అనైతికత,అంకగణితం.. ఊడపొడిచింది ఏంటి..?

చిత్తూరు జిల్లా కుప్పం అమరావతి కాలనిలో దారుణం

దేశ పౌరుల హక్కులు కాపాడేందుకు సుప్రీంకోర్టు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి

జగన్ 2.0 ను తట్టుకోలేరు టీడీపీకి ఉష శ్రీ చరణ్ వార్నింగ్

చంద్రబాబు క్రెడిట్ చోర్ సాక్ష్యాలు లైవ్లో బయటపెట్టిన పేర్ని కిట్టు

మీ సిగ్గు లేని ప్రచారాలు ఆపండి! ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ట్వీట్

Eluru: గోవులను చంపే పశువధశాల భరించలేని వాసన

Photos

+5

సీరియల్ నటి చైత్రారాయ్ సీమంతం (ఫొటోలు)

+5

వారణాసి ఈవెంట్‌లో ప్రియాంక చోప్రా.. అదిరిపోయేలా స్టిల్స్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 16-23)

+5

'వారణాసి'లో మహేష్‌ బాబు.. టైటిల్‌ గ్లింప్స్‌ (ఫోటోలు)

+5

నువ్వే నా నంబర్ వన్ లవ్.. యాంకర్ రష్మీ పోస్ట్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రపంచకప్‌ విజేత శ్రీచరణి కుటుంబం (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా ప్రెస్ మీట్ లో భాగ్యశ్రీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

#KrithiShetty : క్యూట్ లూక్స్‌తో కృతి శెట్టి (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)