Breaking News

అందమైన పెదవుల కోసం...

Published on Wed, 09/03/2025 - 17:09

గులాబీ రేకుల్లాంటి సుకుమారమైన పెదాలంటే మగువలకు మహా ఇష్టం. అందుకోసం ఎన్నో రకాల లిప్‌బామ్‌లని, లోషన్‌లని రాస్తుంటారు. వాటన్నింటి కంటే వంటిల్లోనే దొరికే వాటితో సహసిద్ధమైన పండెరుపు పెదాలను సొంత చేసుకోవచ్చని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. అదెలాగో చూద్దామా..!.

ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు బీట్‌రూట్‌ జ్యూస్‌ని అప్లై చేసి పడుకుంటే పెదవులు పగడాల్లా కాంతులీనుతాయి.  

పడుకునే గంట ముందు కొబ్బరి నూనెతో పెదవులను మసాజ్‌ చేస్తే మరింత నునుపుతేలతాయి.

వెన్నతో పెదవులను సుతిమెత్తగా మసాజ్‌ చేస్తే అవి గులాబి రంగులోకి మారడమే కాకుండా మృదువుగా మారుతాయి.

ఒక టీ స్పూన్‌ తేనె, అర టీ స్పూన్‌ నిమ్మరసం, కొన్ని చుక్కల గ్లిజరిన్‌ని కలిపిన మిశ్రమాన్ని పది నిమిషాల పాటు  మసాజ్‌ చేస్తే పెదవులు నునుపు తేలడమే కాకుండా వాటిపై సన్నని గీతలు మటుమాయమవుతాయి.

కొత్తిమీర జ్యూస్‌తో పెదవులని నాజూగ్గా మసాజ్‌ చేస్తే గులాబీ పెదవులు మీ సొంతమవుతాయి.

నేతిలో గులాబీ రేకులను మెదిపిన మిశ్రమంతో మసాజ్‌ చేస్తే పెదవులపై ఉండే గరుకుదనాన్ని తొలగించవచ్చు.

నిమ్మ చెక్కలతో పెదవులపై మసాజ్‌ చేస్తే వాటిపై ఉండే నలుపు క్రమంగా మటుమాయమవుతుంది.

డ్రైగా ఉన్న  పెదవులపై, ల మీగడలో గులాబి రేకులను రంగరించి మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

(చదవండి: అంతగా అక్కడ ఏం నచ్చింది జక్కన్న?)

 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)