Breaking News

తీవ్ర నష్టాల్లో లగ్జరీ ఫ్యాషన్‌ హౌస్‌, 1700 మందికి ఉ‍ద్వాసన​

Published on Thu, 05/15/2025 - 16:18

బ్రిటిష్ లగ్జరీ ఫ్యాషన్ లేబుల్ బుర్బెర్రీ  అమ్మకాలు లేక తీవ్ర నష్టాల్లో  కూరుకుపోయింది. దీంతో  పెద్ద ఎత్తున ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు సిద్ధమవుతోంది.  2027 నాటికి ఖర్చులను తగ్గించే ప్రణాళికలలో భాగంగా  తన సిబ్బందిలో  1700 మందిని తొలగించే అవకాశం ఉందని ప్రకటించింది.  2025 మే 14 న తమ బడ్జెట్‌లో కాస్ట్‌ కటింగ్‌  వివరాలను వెల్లడించింది. 

తాజా నివేదికల ప్రకారం భారీ నష్టాలను చవిచూసిన తర్వాత బుర్బెర్రీ ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ కోతలు కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల సంఖ్యను ఐదో వంతు తగ్గించుకోనుంది. ఇది వెస్ట్ యార్క్‌షైర్‌లోని ఇంగ్లీష్ బ్రాండ్, కాజిల్‌ఫోర్డ్ ఫ్యాక్టరీలో సంభావ్య తొలగింపులకు కూడా కారణమవుతుంది. కోతలు ఎక్కువగా యూకేలోని ఉద్యోగులను ప్రభావితం చేయనున్నాయని తెలుస్తోంది.

చదవండి: Miss World 2025 నమస్తే నేర్చుకున్నాను : లెబనాన్‌ బ్యూటీ నద

బుర్బెర్రీ అమ్మకాల విషయంలో ఎక్కువగా నష్టపోతోంది.   చైనా, అమెరికాలో  విలాసవంతమైన విభాగంలోని వస్తువులకు డిమాండ్‌ బాగా క్షీణించింది. మార్చి 29తో ముగిసిన సంవత్సరానికి పోల్చదగిన స్టోర్ అమ్మకాలలో 12శాతం తగ్గిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది  వార్షిక ఆదాయం 17 శాతం క్షీణించింది. ఖర్చు తగ్గించే చర్యల ఫలితంగా  2027 నాటికి నాటికి 100 మిలియన్ల  పౌండ్ల  ఆదా అవుతాయని కంపెనీ చెబుతోంది.

ఇదీ చదవండి: కోవిడ్‌ మహమ్మారి : పెరుగుతున్న కేసులు, మరణాలు అధికారుల హెచ్చరికలు

కాగా లగ్జరీ ఫ్యాషన్ హౌస్ బుర్బెర్రీని  1856లో థామస్ బుర్బెర్రీ స్థాపించారు. ఇది ట్రెంచ్ కోట్లు,  లెదర్‌ ఉత్పత్తులు, వాచెస్‌, పాదరక్షలతో సహా వివిధ రకాల  విలాసవంతైన  ఉత్పత్తులను డిజైన్ చేసి తయారు చేస్తుంది.  ఐకానిక్ డిజైన్, నాణ్యత , లగ్జరీ ఫ్యాషన్‌కు బాగా ప్రసిద్ధి చెందింది. గబార్డిన్ అనే వస్త్రంతో  రూపొందించే వాటర్‌ప్రూఫ్‌  దుస్తులు మరీ ప్రత్యేకం.

చదవండి: 2027లో సుప్రీంకోర్టు చరిత్రలోనే రికార్డు సృష్టించనున్నది ఎవరో తెలుసా?

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)