Breaking News

పిజ్జాని ఆస్వాదిస్తున్న 92 ఏళ్ల బామ్మ..!

Published on Fri, 05/29/2026 - 14:43

అమ్మమ్మలు తాతయ్యలు ఈ తరం ట్రెండీ పుడ్స్‌ ఆస్వాదించడం అరుదు. ఒకవేళ​ తినమని బలవంతం చేసినా అంతగా ఆసక్తి చూపరు, ఇష్టపడరు. కానీ ఈ 92 ఏళ్ల బామ్మ భలే ఇష​ంగా తింటూ మెచ్చుకుంటోంది కూడా. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. 

ఆ వీడియోలో ఒక అమ్మాయ్‌ తన అమ్మమ్మకు పిజ్జా, కూల్‌డ్రింగ్‌ ఇప్పించాలనుకుంటుంది. అందుకోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్‌పెడుతుంది. ఇంతలో ఆ ఆర్డర్‌ రానే వస్తుంది. ఆ విషయం అమ్మమ్మకు చెప్పి డైనింగ్‌ టేబుల్‌ వద్దకు తీసుకువస్తుంది. తినమంటుంది మనవరాలు. ఆ బామ్మ ఆ పిజ్జాని ఆస్వాదిస్తూ..చూపిస్తున్న హావాభావాలు చాలా క్యూట్‌గా ఉంటాయ్‌. 

అమ్మమ్మలు ఏకిచిడి, పులిహోర తింటారనుకుంటే పొరపాటు..ట్రెండ్‌ మారింది వాళ్లు కూడా అప్‌డేట్‌ అవుతున్నారు అన్నట్లుగా ఉంది కదా ఈ బామ్మను చూస్తే. ఆమె చాలా చిన్నపిల్లలా ఎంజాయ్‌ చేస్తూ తినడం చూస్తే..మన అమ్మమ్మలకు, బామ్మలకు ఇలాంటి ఫుడ్‌ ఐటెమ్స​ ఇప్పించి చూడాలనిపిస్తోంది కదూ..!. ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసి చూడండి మరి.. 

(చదవండి: వరల్డ్‌లోనే అత్యుత్తమ 'టీ'గా మసాలా చాయ్)
 

Videos

9 నెలలుగా జీతం ఇవ్వకపోతే ఎలా బ్రతకాలి.. ఏయూలో దళితులపై వివక్ష

ఐపీఎల్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధం

డీఎస్సీలో తప్పుల మీద తప్పులు.. బాబు సర్కార్ ఉక్కిరిబిక్కిరి

పవన్ అసలు రంగు.. 14 ఏళ్ల బాలిక మరణంతో రాజకీయం

ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జు అయిన ఆర్టీసీ బస్సు

MPకి ఘోర అవమానం కోడి గుడ్లతో కొట్టిన గ్రామస్థులు

దారుణంగా YSRCP నేతపై దాడి..రక్తంతో

REEL సీఎం కి REAL సీఎంకి తేడా అదే

భూములు ఇవ్వం అని చెప్తే.. పొలాల్లోకి నీళ్ళు వదిలిన కూటమి ప్రభుత్వం

రాజస్థాన్ లో ఇసుక తుఫాన్ బీభత్సం.. వణికిపోయిన ప్రజలు

Photos

+5

హైదరాబాద్ లో మండుతున్న ఎండలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 31 - జూన్ 07)

+5

విరూపతో వివాహ బంధానికి 11 ఏళ్లు.. అల్లరి నరేశ్ సతీమణి ఏం చేస్తుందో తెలుసా? (ఫొటోలు)

+5

చిన్నతనం నుంచే చిచ్చరపిడుగు.. వైభవ్ సూర్యవంశీని ఇలా చూశారా? (ఫొటోలు)

+5

ఏపీలో పలు జిల్లాలో గాలివాన బీభత్సం (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఆకట్టుకున్న ఏయూ ఫైన్‌ ఆర్ట్స్‌ (ఫొటోలు)

+5

సిస్టమ్‌ మూవీ బాలనటితో జ్యోతిక పోజులు (ఫొటోలు)

+5

హీరోయిన్ మీనాక్షి చౌదరి స్మైలీ లుక్స్ (ఫొటోలు)

+5

ఫ్యామిలీ ట్రిప్‌లో సింహాద్రి హీరోయిన్ అంకిత (ఫొటోలు)

+5

టాలీవుడ్ నటి పూర్ణ బక్రీద్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)