బీట్‌రూట్‌ మాస్క్‌తో మచ్చలేని అందం

Published on Tue, 11/18/2025 - 10:04

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బీట్‌రూట్, చర్మం ప్రకాశవంతంగా మారడంలోనూ అద్భుతంగా పనిచేస్తుంది. బీట్‌రూట్‌లో ఉండే విటమిన్‌ సి, ఫోలిక్‌ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని హైడ్రేట్‌ చేసి, మృదువుగా, నిగారింపుగా ఉంచుతాయి. ఇంట్లోనే తక్కువ సమయంతో తయారు చేసుకునే బీట్‌రూట్‌ ఫేస్‌ మాస్క్‌లను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..

బీట్‌రూట్‌ ముక్కలను మిక్సీలో మెత్తగా గ్రైండ్‌ చేయాలి. వడకట్టి తీసిన రసంలో రెండు టేబుల్‌ స్పూన్లు రోజ్‌ వాటర్, టీ స్పూన్‌ నిమ్మరసం కలపండి. దీనిలో కాటన్‌ బాల్‌ను ముంచాలి. దాంతో బీట్‌రూట్‌ రసాన్ని ముఖానికి అప్లై చేసి, 15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై మురికి తొలగిపోతుంది. నిమ్మరసం వల్ల ముఖంపై ఉండే మచ్చలు తగ్గుతాయి. రోజ్‌ వాటర్‌ చర్మానికి సహజసిద్ధమైన తేమను అందిస్తుంది. 

అలోవెరా జెల్‌తో... బీట్‌రూట్‌ రసం తీసుకుని అందులో రెండు టేబుల్‌ స్పూన్లు అలోవెరా జెల్‌ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే మురికి, మచ్చలు తొలగియి చర్మం ఆరోగ్యంగా... అందంగా నిగనిగలాడుతుంది.

(చదవండి: మానికా విశ్వకర్మకు అప్పుడు సుష్మితాను అడిగిన అదే ప్రశ్న..! స్త్రీగా ఉండటం అంటే అదే..)

 

Videos

ఆగకుండా 5000 KMs.. ఐదు రోజుల్లో పరిగెత్తిన గద్దలు

నేడు CBI కోర్టుకు YS జగన్.. కేసుల నుంచి తప్పించుకునేందుకు బాబు తప్పుడు ప్రచారం

ఒకటి పోతే మరొకటి.. ఆన్ లైన్ లో మరో ఐబొమ్మ

తప్పుడు వార్తలకు చెంపదెబ్బ.. ఎల్లో ఉగ్రవాదుల తాట తీసిన ఈశ్వర్

50 సీట్లు చాలు.. అంతకు మించి వద్దు

కాసేపట్లో హైదరాబాద్ కు చేరుకోనున్న YSRCP అధినేత YS జగన్ మోహన్ రెడ్డి

గ్రూప్-2 రద్దు.. టెన్షన్ పెట్టిస్తున్న హైకోర్టు తీర్పు.. 1000 ఉద్యోగాలు ఊడినట్టే

ఇవ్వాల్సింది 40K.. ఇచ్చింది 10K.. రైతును ముంచేసిన చంద్రబాబు

నిద్రలేచిన అగ్నిపర్వతం.. ఆ దేశం తగలపడుతుందా?

అన్మోల్ బిష్ణోయ్ అరెస్ట్.. కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

విశాఖ : కన్నుల పండుగగా అనంత పద్మనాభుని దీపోత్సవం (ఫొటోలు)

+5

నాగ‌దుర్గ‌ హీరోయిన్‌గా తొలి చిత్రం..‘కలివి వనం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పుట్టపర్తిలో సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు (ఫొటోలు)

+5

తెలుసు కదా మూవీ సెట్‌లో సరదా సరదాగా కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి (ఫోటోలు)

+5

శ్రీశైలంలో సురేఖవాణి కూతురు సుప్రీత ప్రత్యేక పూజలు (ఫోటోలు)

+5

సినిమా పైరసీపై ఫిల్మ్‌ ఛాంబర్‌ మహా ధర్నా (ఫోటోలు)

+5

జీన్స్ డ్రెస్సులో మెరుస్తున్న అక్కినేని కోడలు శోభిత (ఫోటోలు)

+5

ప్రెగ్నెన్సీతో బిగ్‌బాస్ సోనియా.. లేటేస్ట్‌ బేబీ బంప్‌ ఫోటోలు చూశారా?

+5

ముత్యపు పందిరి వాహ‌నంపై అమ్మవారు

+5

“సంతాన ప్రాప్తిరస్తు” మూవీ సక్సెస్ మీట్ (ఫోటోలు)