బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్
Breaking News
లోకేశ్ అంకెల గారడీపై వైఎస్ జగన్ ఆగ్రహం
ఒకే కంపెనీలో లక్ష ఉద్యోగాల కోత!
కొండా ఎఫెక్ట్: వాళ్లకేమో హ్యాపీడేస్.. వీళ్లకేమో బ్యాడ్ టైమ్!
శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో తప్పిన పెను ప్రమాదం
బుసలు కొట్టిన బంగారం! తులం ఎంతంటే..
పెదకాకానిలో టెన్షన్.. టెన్షన్
నేపాల్‌లో అద్భుతం.. 9 రోజుల తర్వాత సజీవంగా!
మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!
ప్రజలకు వైఎస్ జగన్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
కూకట్పల్లి జేఎన్టీయూలో విద్యార్థుల ఘర్షణ
ఇస్రో: జీఎస్ఎల్వీ-ఎఫ్17 సక్సెస్.. నింగిలోకి ‘నిఘా నేత్రం’
చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్.. ప్రపంచ రికార్డులు
ఒక్క పోటుతో.. చిన్నారెడ్డి ఫస్ట్ రియాక్షన్
సురేఖ బర్తరఫ్.. కొండా మురళి సంచలన ట్వీట్
ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన చాట్‌జీపీటీ, జెమిని ఏఐ
మోదీకి ఆ కానుక ఇవ్వాలనుకున్నా.. కానీ ఏమైందంటే?
శ్రీకాంత్ అద్భుత విజయం.. సుదీర్ఘ నిరీక్షణకు తెర
హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు.. ఈ రూట్లలో వెళ్తున్నారా?
వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన చంద్రబాబు
హైదరాబాద్‌లో విషాదం.. ఫైనాన్షియర్స్ వేధింపులు తాళలేక..
Published on Fri, 09/08/2023 - 09:52
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అత్తాపూర్ సులేమాన్ నగర్లో విషాదం చోటుచేసుకుంది. ఫైనాన్షియర్ వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తౌఫిక్‌ను రౌడీ షీటర్లతో ఫైనాన్షియర్స్ వహీద్, షకీల్ బెదిరింపులకు గురిచేశారు.
డబ్బులు ఇవ్వకపోవడంతో తౌఫిక్‌ను ఇంట్లో నుంచి తీసుకెళ్లిన రౌడీషీటర్స్ కొట్టడంతో భయంతో ఇంటికి వచ్చి ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. బాధితుడి కుటుంబసభ్యులు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
చదవండి: పెళ్లి రోజే వరుడి మృతదేహం.. అసలేం జరిగింది?
#
Tags : 1