Breaking News

వివాహేతర సంబంధం.. ఆ టైంలో గడిపిన వీడియోను ఆమె భర్తకు పంపి..

Published on Fri, 04/21/2023 - 10:18

తిరువొత్తియూరు(తమిళనాడు): యువతి ఆత్మహత్య ఘటనలో ప్రేమికుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కోవై జిల్లా అన్ననూర్‌ సమీపంలోని కెంపనాయకన్‌ పాళయంలో బీహార్‌కు చెందిన దంపతులు బిక్కుకుమార్, బీరెత్తి కుమారి రెండేళ్ల నుంచి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న తేని జిల్లాకు చెందిన పాండి మురుగన్‌ అనే యువకుడితో బీరెత్తికుమారికి వివాహేతర సంబంధం ఏర్పడింది.

వీరిద్దరూ ఉల్లాసంగా ఉన్న సమయంలో తీసుకున్న వీడియోను ఆమె భర్తకు పంపి బ్లాక్‌మెయిల్‌ చేశాడు. దీనిపై బీరెత్తికుమారి, బిక్కుకుమార్‌ ఈ నెల 17వ తేదీ జిల్లా సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం కోవై గణేషన్‌పురంలో కాపురం పెట్టారు.
చదవండి: లక్ష రూపాయల కోసమే రాజేశ్వరి వివాహేతర సంబంధం..

ఈ క్రమంలో పాండి మురుగన్‌ మరోసారి వీడియో పంపాడు. తీవ్ర మనస్తాపానికి గురైన బీరెత్తికుమారి ఒంటరిగా ఉన్న సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న అన్ననూర్‌ పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విచారణ చేస్తున్నారు. 

Videos

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

KA పాల్ బంపర్ ఆఫర్

Kurnool: SV మోహన్ రెడ్డి తనయుడి రిసెప్షన్ కు హాజరైన YS జగన్

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

DSC స్కామ్ బట్టబయలు లోకేష్ కి ఇచ్చిపడేసిన వరుదు కళ్యాణి

మళ్లీ భారీగా పెరిగిన బంగారం ఎంత పెరిగిందంటే..!

కొండా రాజీనామా! కొండా సురేఖ సంచలన నిర్ణయం

ఏ క్యారెట్ బంగారం కొంటే లాభం? పెరుగుతున్న బంగారం ధరలు

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)