Breaking News

ఆరేళ్ల ప్రేమ.. ఆరా తీస్తే అసలు నిజం తెలిసి షాకైంది!

Published on Sat, 07/29/2023 - 10:32

కొరుక్కుపేట: ప్రేమిస్తున్నానని ఆరేళ్లుగా కలిసి తిరిగి మరో మహిళను పెళ్లి చేసుకున్న జైలు గార్డుపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె వివరాల మేరకు.. చైన్నెలో జైలు గార్డ్‌గా పనిచేస్తున్న భరత్‌ ఓ యువతి ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని యువతికి మాట ఇవ్వడంతో ఇద్దరు కలిసి చాలా ప్రాంతాల్లో తిరిగారు.

ఈ క్రమంలో అకస్మాత్తుగా భరత్‌ యువతితో మాట్లాడడం ఆపేశాడు. అతని ఫోన్‌కు సంప్రదించినా లిప్ట్‌ చేయలేదు. ఆరా తీస్తే ఓ మహిళను పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. అతన్ని ప్రశ్నించగా తనకు వివాహం అయ్యిందని.. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోనంటూ బెదిరించాడని.. చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది.

చదవండి    Madhya Pradesh Satna Incident: సాత్నాలో నిర్భయ తరహా ఘాతుకం.. ఒంటి నిండా పంటి గాట్లు పెట్టి మరీ..

#

Tags : 1

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు