మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
కేరళ, కర్ణాటక యువతులను ఇంట్లో నిర్బంధించి వ్యభిచారం
Published on Sun, 01/22/2023 - 12:12
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని అంబత్తూరులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. విజయలక్ష్మీ పురానికి చెందిన కల్యాణి (30), మొగప్పేర్‌కు చెందిన రాజేష్ (40) కేరళ, కర్ణాటక, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన యువతులను కొరటూరులోని ఓ ఇంట్లో నిర్బంధించి వ్యభిచారం చేయించారు. సమాచారం అందుకున్న అవడి పోలీస్ కమిషనర్ దాడి చేశారు.
కల్యాణి, రాజేష్‌లను అరెస్టు చేశారు. ఇద్దరు యువతులను రక్షించి ప్రభుత్వ మహిళా ఆశ్ర మంలో చేర్పించారు. నిందితులు ఇప్పటికే రెండుసార్లు వ్యభిచారం కేసుల్లో పట్టుబడినట్లు గుర్తించారు. కల్యాణినిపై గూండా చట్టం ప్రయోగించాలని ఆవడి మున్సిపల్ పోలీస్ కమిషనర్ సందీప్ రాయ్ శనివారం ఆదేశించారు.
#
Tags : 1