Breaking News

హైదరాబాద్‌లో మహిళా టీచర్‌ మిస్సింగ్‌.. అసలేం జరిగింది?

Published on Sun, 05/28/2023 - 17:08

నల్లకుంట(హైదరాబాద్‌): ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఓ యువతి అదృశ్యమైన ఘటన నల్లకుంట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై రమాదేవి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రైవేట్‌ ఎల్రక్టీషియన్‌ సయ్యద్‌అసద్‌ తన కుటుంబసభ్యులతో కలిసి విద్యానగర్‌ అంజయ్యనగర్‌లో నివాసం ఉంటున్నాడు. తన పెద్ద కుమార్తె వహెద ఉన్నీస(18) అడిక్‌మెట్‌ అచ్యుతారెడ్డి మార్గ్‌లోని ఓ ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది.

రోజూలాగే ఈనెల 26న ఉదయం 10 గంటల సమయంలో తండ్రి తన బైక్‌పై కుమార్తెను స్కూల్‌ వద్ద వదిలి వచ్చాడు. సాయంత్రం పొద్దుపోయే వరకు చూసినా.. స్కూల్‌కు వెళ్లిన కుమార్తె ఇంటికి రాలేదు. దీంతో తండ్రి కుమార్తె పనిచేస్తున్న పాఠశాలకు వెళ్లి విచారించగా.. ఆమె ఉదయం 10.15 గంటల సమయంలో పాఠశాల నుంచి వెళ్లిపోయిందని పాఠశాల యాజమాన్యం చెప్పారు. దీంతో ఆయన శుక్రవారం రాత్రి నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: టీఎస్పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో మరో కొత్త కోణం..

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)