Breaking News

దాని రీల్స్‌ చూస్తావా?.. భర్తపై అఘాయిత్యం

Published on Sat, 07/22/2023 - 12:59

సాక్షి, ఎన్టీఆర్‌: నా మొగుడు నాకే సొంతం అనుకున్న ఓ భార్య.. భర్తపై అఘాయిత్యానికి తెగబడింది. బ్లేడ్‌తో మర్మాంగాన్ని కోసి ఆస్పత్రి పాలు జేసింది. నందిగామలోని అయ్యప్ప నగర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. 

ముప్పాళ్ల గ్రామానికి చెందిన కోట ఆనంద్‌ బాబుకు గతంలో ఓ వివాహం జరిగింది. అయితే మనస్పర్థల కారణంగా ఆమెతో విడిపోయిన ఆనంద్‌.. ఐదేళ్ల కిందట వరమ్మ అనే రెండో వివాహం చేసుకున్నాడు. అయితే ఇన్నేళ్ల కాపురం తర్వాత మొదటి భార్య విషయంలో వరమ్మ ఆనంద్‌తో గొడవకు దిగింది. 

ఇన్‌స్టాగ్రామ్‌లో మాజీ భార్య రీల్స్‌ చూస్తున్నాడని అనుమానం పెంచుకున్న ఆమె.. భర్తతో గొడవకు పడుతూ వస్తోంది. ఈ క్రమంలో గత రాత్రి(శుక్రవారం) ఆనంద్ బాబు తన మొదటి భార్య Instagram వీడియోలు చూస్తుండటం గమనించిన వరమ్మ.. ఆగ్రహంతో ఊగిపోయింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా.. బ్లేడ్‌తో భర్త మర్మాంగాన్ని కోసేసిందామె. తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితుడ్ని నందిగామ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి...మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)