Breaking News

యువతికి వేధింపులు.. ఆ ఫోటోలు కాబోయే భర్తకు పంపుతానంటూ..

Published on Tue, 01/10/2023 - 12:55

అమీర్‌పేట(హైదరాబాద్‌): పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో, వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న యువతిని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న యువకుడిపై ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ సైదులు వివరాల ప్రకారం.. అమీర్‌పేటకు చెందిన నాగ అభినయ్‌ అనే వ్యక్తికి మధురానగర్‌లో ఉండే ఓ యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో ఉండేవాడు.పెళ్లి ప్రస్తావన తేవడంతో నిరాకరించాడు. ఈ క్రమంలో గత నెలలో మరో వ్యక్తితో యువతికి పరిచయం ఏర్పడడం, కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించి నిశ్ఛితార్థం కూడా చేశారు. విషయం తెలుసుకున్న అభినయ్‌ యువతిని బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ వస్తున్నాడు. ఇద్దరం కలిసి ఉన్న ఫొటోలను కాబోయే భర్తకు పంపుతానని వేధింపులకు పాల్పడడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
చదవండి: ‘జిలేబీ బాబా’ లీలలు.. ఏకంగా 120 మందిపై అకృత్యాలు.. అంతటితో ఆగకుండా.. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)