Breaking News

మైనర్‌ బాలిక కుటుంబంపై నాటు తుపాకీతో కాల్పులు

Published on Sat, 06/19/2021 - 11:10

సాక్షి, చిత్తూరు: జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలం కడప నత్తంలో నాటు తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. మైనర్‌ బాలిక కోసం ఓ యువకుడి నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. వివరాల్లో వెళ్తే.. కడప నత్తం గ్రామంలో చాంద్‌ భాషా అనే యువకుడు తనతో ఫోన్‌ మాట్లాడాలంటూ.. ఓ మైనర్‌ బాలికను తరచూ వేధిస్తున్నాడు. అతనితో ఫోన్‌ మాట్లాడటానికి ఆ బాలిక నిరాకరించి, వేధింపుల గురించి తన తల్లిదండ్రులకు తెలిపింది.

దీంతో కోపం పెంచుకున్న ఆ యువకుడు అర్ధరాత్రి సమయంలో బాలిక నివాసం వద్దకు వచ్చి నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. బాలిక తల్లిదండ్రులు కాల్పుల నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: దారుణం: భార్య, ఆమె ప్రియుడిపై కత్తి, బండరాళ్లతో..

Videos

కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్

హైదరాబాద్ లో కరోనా కేసు నమోదు

జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం

YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి

West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు

Photos

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)