Breaking News

బాలికతో అసభ్య ప్రవర్తన.. నడిరోడ్డుపై ముద్దు పెట్టుకుని

Published on Mon, 08/30/2021 - 09:05

యశవంతపుర/కర్ణాటక: బాలిక పట్ల ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన బెంగళూరు దక్షిణ విభాగంలో జరిగింది. శనివారం సాయంత్రం బాలిక (15) నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె వెనుకే వచ్చిన యువకుడు ముద్దు పెట్టి పరారయ్యాడు.  ఫిర్యాదు చేయడానికి బాధితురాలి తల్లిదండ్రులు రాగా చిక్కజాల పోలీసులు కేసు తీసుకోవడానికి నిరాకరించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌ కావటంతో బెంగళూరు దక్షిణ విభాగం డీసీపీ ధర్మేంద్రకుమార్‌ మీనా  నిందితున్ని అరెస్ట్‌ చేయాలని ఆదేశించారు.

నిందితుడు దారుణ హత్య 
కెలమంగలం: హత్య కేసులో ప్రధాన నిందితుడు హత్యకు గురయ్యాడు. డెంకణీకోట తాలూకా తళి సమీపంలోని ఉళిబండ గ్రామానికి చెందిన చెన్నక్రిష్ణన్‌ (33)ను గత ఏప్రిల్‌ 1వ తేదీ ట్రాక్టర్‌తో ఢీకొట్టి, తలపై బండరాతితో కొట్టి హత్య చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు శంకర్‌(25). కర్ణాటక సరిహద్దుల్లో అంచెట్టి ఉణిసనహళ్లి మద్యం షాపు వద్ద శనివారం రాత్రి ఆరుగురు దుండగులు వేటకొడవళ్లతో శంకర్‌ను నరికి చంపారు. కనకపుర పోలీలుసు, తళి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.   

చదవండి: Mysore Case: ఆ కామాంధులకు 10 రోజుల కస్టడీ

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)