Breaking News

ఉద్యోగి భార్యపై కన్నేసి.. భర్తలేని సమయంలో ఇంటి​కి వచ్చి...

Published on Wed, 06/07/2023 - 10:05

హైదరాబాద్: తనవద్ద  పనిచేస్తున్న  ఉద్యోగి భార్యపై కన్నేసి ఆమెను వెంబడిస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వ్యక్తికి జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. బంజారాహిల్స్‌ పీఎస్‌ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలిలా ఉన్నాయి.  బంజారాహిల్స్‌రోడ్‌ నెం 2లోని ఇందిరానగర్‌లో నివసించే బొల్లి బాలమద్దిలేటి ప్రైవేటు సంస్థలో సూపర్‌ వైజర్‌గా పని చేస్తున్నాడు.

అదే సంస్థలో హౌజ్‌ కీపింగ్‌ ఉద్యోగిని ఐదు రోజుల క్రితం బైక్‌పై అతడి ఇంటి వద్ద దింపేందుకు వచ్చిన బాలమద్దిలేటి సదరు ఉద్యోగి భార్యపై కన్నేశాడు. మర్నాడు ఆమె భర్త పనికి వెళ్లిన సమయంలో ఆమె ఇంటికి వచ్చిన మద్దిలేటి ఆమెతో మాటలు కలిపాడు. రెండ్రోజుల పాటు ఆమెను వెంబడిస్తూ వేధించడమేగాక తరచూ ఫోన్లు చేస్తూ అసభ్యకంగా ప్రవర్తిస్తున్నాడు.

దీంతో బాధితురాలు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  కేసు నమోదు చేసి దర్యాప్త చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేఐసి మంగళవారం  నాంపల్లిలోని 10వ స్పెషల్‌ మెట్రో పాలిటన్‌ మెజి్రస్టేట్‌ ఎస్‌.లక్ష్మణ్‌రావు ఎదుట హాజరు పర్చారు. కేసును విచారించిన న్యాయమూర్తి నిందితుడికి 8 రోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.  

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)