Breaking News

హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్‌ పట్టివేత

Published on Thu, 08/17/2023 - 12:39

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో రోజు రోజుకూ డ్రగ్స్‌ దందా పెరుగుతోంది. నగరంలో రెండు వేరు వేరుప్రాంతాల్లో మరోసారి భారీగా డ్రగ్స్‌  పట్టుకున్నారు నార్కోటిక్‌ పోలీసులు. లంగర్‌ హౌస్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మహారాష్ట్రకు డ్రగ్స్‌ సప్లై చేస్తున్న అరుగురిని అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు భారీగా నగదు, మొబైల్‌ ఫోన్లు, వాహనాలు సీజ్‌ చేశారు.

అరెస్ట్‌ అయిన వారిలో మామూనూరు బెటాలియన్‌ కానిస్టేబుల్‌ ప్రశాంత్‌ నాయక్‌ ఉన్నారు. పోలీస్‌ సైరన్‌ వేసుకొని చెక్‌పోస్ట్‌ను దాటేస్తున్న ఈ ముఠా..  పుష్పసినిమా తరహాలో వాహనాల్లో ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు తేలింది.

మరోవైపు ఫిలింనగర్‌లోనూ  భారీగా డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. ఫిలింనగర్‌లో డ్రగ్స్ పిల్స్‌ విక్రయిస్తున్న బెంగళూరుకు చెందిన అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్‌ పాస్టర్‌ డేవిసన్‌ను నార్కోటిక్‌ బ్యూరో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని వద్ద రూ 11 లక్షల విలువైన ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.డేవిసన్‌.. ఆల్‌ ఇండియా నైజీరియన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. బెంగళూరు కేంద్రంగా దక్షిణ భారత్‌లో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. నకిలీ వీసా, పాస్‌పోర్టుతో ఇండియాలో ఉంటున్నట్లు తేలింది.

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)