బీజాపూర్ లో భారీ ఎన్ కౌంటర్.. 12 మంది మావోయిస్టులు హతం
Breaking News
తెలంగాణ అసెంబ్లీలో ఇందిరమ్మ ఇండ్ల గోల!
KKR: బీసీసీఐ సంచలన ప్రకటన
భారీ ఎన్కౌంటర్.. మావోయిస్టులకు ఎదురుదెబ్బ
అబ్బా.. ఆహా.. ఎంత బాగుందో!
T20 WC 2026: జింబాబ్వే అనూహ్య నిర్ణయం
తెలంగాణ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం
బళ్లారి గన్ ఫైట్ ఎపిసోడ్లో ట్విస్టులు.. ఎస్పీపై వేటు
అమెరికాలో బయటపడ్డ భారీ ఉగ్ర కుట్ర
టీటీడీ శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా లోపం
బాబు సూపర్ సిక్స్ వంచన ఖరీదు రూ.1,42,897.12 కోట్లు..
నేపాల్ విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం
మార్చిలో ‘ఆపరేషన్ సిందూర్ 2.0’..!
ఘోర ప్రమాదం.. ఏడుగురు విద్యార్థులు మృతి..
Published on Thu, 02/09/2023 - 19:15
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ కంకేర్ జిల్లా కోరార్ గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటోను ట్రక్కు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో విద్యార్థి, ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ విషాద ఘటనపై సీఎం భూపేశ్ బఘేల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు.
చదవండి: Cow Hug Day On Valentines Day: ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కాదు.. 'కౌ హగ్ డే'..!
#
Tags : 1