Breaking News

యూట్యూబ్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త!

Published on Sun, 02/26/2023 - 13:12

యూజర్లకు యూట్యూబ్ గుడ్‌ న్యూస్ చెప్పింది. వాళ్ల కోసం మల్టీ లాంగ్వేజ్ పేరుతో కొత్త ఫీచర్ తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ ఫీచర్‌ సాయంతో యూజర్లు ఇతర భాషల వీడియోలను తమకు నచ్చిన భాషలో (ఆడియోలో) చూడొచ్చు.

తొలిసారి ఈ తరహా టెక్నాలజీని నెట్‌ఫ్లిక్స్‌ వీక్షకులకు పరిచయం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని ఆకట్టుకున్న కొరియన్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ స్క్విడ్‌ గేమ్‌ను వీక్షకులకు అర్ధమయ్యేలా సబ్‌టైటిల్స్‌ పాటు, స్థానిక భాషల్లో డబ్‌ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. ఇప్పుడు యూట్యూబ్‌ సైతం అదే తరహాలో ఇతర లాంగ్వేజ్‌ వీడియోలను యూజర్లకు నచ్చిన భాషలో చూడొచ్చు. 

అంటే..యూట్యూబ్‌లో మనం కొన్ని వీడియోలు చూడటానికి చాలా బాగుంటాయి. భాష అర్ధం గాక పోవచ్చు.. కానీ భావం తెలుస్తుంది. అయితే యూట్యూబ్‌ అందించే కొత్త ఫీచర్‌ సాయంతో బాహుబలిలో కాలకేయ కిలికి వంటి భాషల నుంచి ఇతర దేశాల్లోని స్థానిక భాషల వరకు.. మనకు అర్ధమయ్యే భాషలో డబ్ చేసుకోవచ్చని యూట్యూబ్‌ తెలిపింది. 

ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసేందుకు సెట్టింగ్‌లో ఉన్న ఆడియో ట్రాక్‌ ఆప్షన్ క్లిక్ చేయాలి. అందులో నచ్చిన భాషను సెలక్ట్ చేస్తే ఆ భాషలో ఆడియో వినిపిస్తుంది.

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)