Breaking News

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌.. ఇక కాల్స్‌ చేయడం మరింత ఈజీ!

Published on Thu, 02/02/2023 - 18:42

వాట్సాప్‌ కాల్స్‌ చేసే వారి కోసం అదిరిపోయే ఫీచర్‌ను తీసుకొస్తోంది దాని యాజమాన్య సంస్థ మెటా. తరచూ వాట్సాప్‌ ద్వారా కాల్స్‌ చేసే వినియోగదారులకు సౌకర్యంగా ఉండేలా కాలింగ్‌ షార్ట్‌కట్‌ను క్రియేట్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పించడంపై కసరత్తు చేస్తోంది. దీని వల్ల మనం ప్రతిసారి కాంటాక్ట్స్‌ లిస్ట్‌లోకి వెళ్లాల్సిన పని లేకుండా తరచూ చేసే కాల్స్‌కు హోం స్క్రీన్‌పై షార్ట్‌కట్‌ క్రియేట్‌ చేసుకోవచ్చు.  

ఇటీవల కాలంలో నేరుగా కాల్స్‌ చేసేవారితో పాటు వాట్సాప్‌ ద్వారా కాల్స్‌ చేసేవారు ఎక్కువయ్యారు. వేరే రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న తమవారితో మాట్లాడేందుకు చాలామంది వాట్సాప్‌  కాల్స్‌ చేస్తుంటారు. ఇటువంటి వారి కోసం మెటా సంస్థ ఈ ఫీచర్‌ను తీసుకొస్తోంది. మనం ఎవరితో అయితే తరచుగా కాల్స్‌ చేస్తుంటామో దానికి సంబంధించిన కాంటాక్ట్‌కు షార్ట్‌కట్‌ క్రియేట్‌ చేయగానే అది ఆటోమేటిక్‌గా హోం స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఆ షార్ట్‌కట్‌ను అలా ట్యాప్‌ చేయగానే వెంటనే కాల్‌ వెళ్తుంది. ఈ ఫీచర్.. రానున్న అప్‌డేట్‌తో అందుబాటులోకి రానుంది.

నియోగదారులు వాట్సాప్‌ ద్వారా ఫొటోలను ఒరిజినల్‌ క్వాలిటీతో పంపే సౌలభ్యాన్ని సైతం తీసుకొస్తున్నట్లు యాజమాన్యం గత నెలలో ప్రకటించింది. ఈ ఫీచర్‌ ద్వారా వినియోగదారులు తాము పంపే ఫొటోల క్వాలిటీని వారికి నచ్చినట్లుగా కంట్రోల్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

Videos

పాక్ దొంగ దెబ్బ.. మిస్సైల్స్ ని గాల్లోనే పేల్చేసిన భారత్

వీర జవాను మురళీ నాయక్ మరణంపై శైలజానాథ్ కామెంట్స్

ఏపీ పోలీసులకు అంబటి రాంబాబు వార్నింగ్

దూసుకొచ్చిన పాక్ బాలిస్టిక్ క్షిపణి.. నిర్వీర్యం చేసిన భారత్

పాకిస్తాన్ నగరాల్లో భారత్ ఎటాక్

తల్లిదండ్రులును ఎదిరించి ఆర్మీలోకి వెళ్ళాడు

వీర జవాన్ మురళి నాయక్ ఇంటికి వైఎస్ జగన్

జేబులో పైసా నహీ... బొచ్చెలో రోటీ నహీ

ఉగ్రవాదులతో సహవాసం.. భారత్ దెబ్బకు కళ్లు తేలేసిన పాక్

36 నగరాలపై రెచ్చగొట్టేల 400 డ్రోన్లతో పాక్ దాడి

Photos

+5

‘#సింగిల్‌’ మూవీ సక్సెస్ మీట్‌ (ఫొటోలు)

+5

అత్యంత వైభవంగా తిరుపతి గంగమ్మ తల్లి జాతర (ఫొటోలు)

+5

హైదరాబాద్ : మిస్‌ వరల్డ్‌ పోటీలకు అంతా సిద్ధం (ఫొటోలు)

+5

HIT3 సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

భారత సైన్యానికి మద్దతుగా.. (ఫొటోలు)

+5

ట్రెడిషనల్‌ + వెస్ట్రన్‌... లాపతా లేడీ సరికొత్త స్లైల్‌ (ఫొటోలు)

+5

ఫ్రెండ్ పెళ్లిలో ఒకప్పటి హీరోయిన్ మీనా సందడి (ఫొటోలు)

+5

హీరోయిన్ సోనమ్ కపూర్ పెళ్లి రోజు.. భర్తతో ఇలా (ఫొటోలు)

+5

War Updates: పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ

+5

తమిళ సినీ నిర్మాత కూతురి పెళ్లిలో ప్రముఖులు (ఫోటోలు)