Breaking News

Whatsapp: వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్.. అదేంటో తెలుసా?

Published on Sun, 04/02/2023 - 22:01

ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ అదిరిపోయే ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా లాక్‌ చాట్‌ (Lock Chat) అనే కొత్త ఫీచర్‌పై పనిచేస్తున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్‌ సాయంతో వాట్సాప్‌ చాట్‌లోని వ్యక్తిగత ఫోటోలు, వీడియాలు,చాట్‌లను వేరే వాళ్లు చూడకుండా లాక్‌ వేయొచ్చు. 

వాట్సాప్ బీటా ఇన్‌ఫో ప్రకారం.. యూజర్లు ఒకసారి ఫింగర్‌ ప్రింట్‌, పాస్‌వర్డ్‌ సాయంతో లాక్‌ చాట్‌ ఆప్షన్‌ వినియోగిస్తే సదరు చాట్‌ను వేరే వాళ్లు చూడడం, లేదంటే చోరి చేసే వీలుండదు. అంతేకాదు లాక్‌ చాట్‌లో ఉన్న వీడియోలు, ఫోటోలు సైతం ఫోన్‌ గ్యాలరీలు సేవ్‌ కావు. ఒకవేళ ఎవరైనా మీ అనుమతి లేకుండా ఫోన్‌ తీసుకుని పాస్‌వర్డ్‌, ఫింగర్‌ ప్రింట్‌ లేకుండా లాక్‌ చాట్‌ తెరవడానికి ప్రయత్నిస్తే.. ఆ చాట్‌ మొత్తం డిలీట్‌ చేయాలని కోరుతుంది.

అలా ఇతరులు వాట్సాప్‌ చాట్‌ను చూడకుండా లాక్‌ చాట్‌ అదనపు ప్రొటెక్షన్‌ లేయర్‌గా పనిచేస్తుందని వాట్సాప్‌ బీటా ఇన్‌ఫో నివేదిక తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ అభివృద్ది దశలోనే ఉండగా..దీన్ని అధికారికంగా యూజర్లకు ఎప్పుడు అందిస్తారనే సంగతి తెలియాల్సి ఉంది. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)