Breaking News

అమెరికన్లకు ద్రవ్యోల్బణం సెగ

Published on Sat, 02/25/2023 - 07:17

వాషింగ్టన్‌: అమెరికన్లకు ధరల స్పీడ్‌ సెగ కొనసాగుతోంది. ఫెడ్‌ ఫండ్‌ రేటు నిర్ణయానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం జనవరిలో  0.6 శాతం పెరిగింది (2022 డిసెంబర్‌తో పోల్చి). ఇక వార్షికంగా చూస్తే ఈ రేటు 4.7 శాతం ఎగసింది.

నవంబర్‌ నుంచి డిసెంబర్‌కు 0.2 శాతమే పెరిగితే, డిసెంబర్‌ నుంచి జనవరికి అంచనాలను మించి 0.6 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తున్న అంశం. మున్ముందు ఫెడ్‌ ఫండ్‌ రేటు మరింత పెంపునకే  ఇది దారితీస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  

కాగా, వినియోగ వ్యయం జనవరిలో 1.8 శాతం పెరిగిందని తాజా గణాంకాలు వెల్లడించాయి. తాజా గణాంకాల నేపథ్యంలో ఈ వార్త రాసే రాత్రి 10 గంటల సమయానికి అమెరికన్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.   

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)